భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

Nrgullapalli (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2327699 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 14:
 
<-------------->నవ బ్రహ్మలలో ఒకడు. [[నవబ్రహ్మలు]] అంటే [[మరీచి]], [[భరద్వాజుడు]], [[అంగీరసుడు]], [[పులస్త్యుడు]], [[పులహుడు]], [[క్రతువు]], [[దక్షుడు]], వసిష్టుడు, [[వామదేవుడు]] అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి [[ప్రయాగ]]. [[ఘృతాచిని]] చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా [[వీర్యము|రేతస్సు]] జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి [[ద్రోణుఁడు]] అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అంటారు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనియు అనఁబడును.<----------------------------->
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు