"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

 
==ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
[[కశ్యపుడు|కశ్యప ప్రజాపతి]] కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తుంది. ఆ [[ఊర్వశి]]<nowiki/>ని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక [[జింక]] గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. [[కొమ్ము]]<nowiki/>తో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, [[వేదాలు]], వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
 
==అంగరాజ్యములో క్షామము==
2,15,873

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329486" నుండి వెలికితీశారు