బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
బిటుమినస్ బొగ్గులో తేమ 17శాతం వరకుండును. బిటుమినస్ బొగ్గు [[బరువు]]లో 0.5 నుండి 2.0 శాతం నైట్రోజన్ వుండును.ఇందులోని స్థిర కార్బన్(fixed carbon)శాతం లిగ్నైట్ బొగ్గు కన్న ఎక్కువ వుండును.ఈ రకపు బొగ్గులో వున్న వోలటైల్ పదార్థాల పరిమాణం ఆధారంగా బిటుమినస్ బొగ్గును A,B మరియు C గ్రేడ్ అని మూడు ఉపరకాలుగా విభజించారు.ఇందులో C గ్రేడ్ బొగ్గు తక్కువ వోలటైల్ పదార్థాలను కల్గి వుండును. వోలటైల్‌లు అనగా 450 నుండి 650°C ఉష్ణోగ్రత మధ్యలో ఆవిరిగా/[[వాయువు]]గా మారు స్వభావమున్న పదార్థాలు.బొగ్గులోని వోలటైలులు సల్ఫరు మరియు తక్కువ పొడవు కార్బను గొలుసు వున్న హైడ్రోకార్బనులు
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|లక్షణం ||పరిమితి%
|-
|తేమ||2-17%
|-
|కార్బను||45-85%
|-
|బూడిద||2-14%
|-
|నైట్రోజన్||0.5-2.0%
|-
|సల్ఫర్||0.5-5.00%
|-
|క్లోరిన్||340±ppm
|}
 
==వనరులు-లభ్యత==
ప్రపంచంలో లభించు బొగ్గు నిల్వలలో సగం బిటుమినస్ బొగ్గు నిల్వలే.
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు