బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
అమెరికాలో ఇల్లినోయిస్,కేంటుకి,వెస్ట్ విర్జీనియా,అర్కనాస్ ప్రాంతాల్లో మరియు మిస్సిప్పి నది తూర్పు ప్రాంతంలో విరివిగా బిటుమినస్ బొగ్గు గనులు కలవు.
==బిటుమినస్ వలన వాతవరణ ఇబ్బందులు==
అధిక పరిమాణం లో సల్ఫరు వున్న బిటుమినస్ బొగ్గును ఇంధనంగా వాడటం వలన, ఎక్కువ సల్ఫరు [[వాతావరణం]]లోకి విడుదల అయ్యి ఆమ్లవర్హానికి కారణ మగును.బిటుమినస్ బొగ్గును మండించునపుడు వెలువడు గాలిలో తేలియాడు ధూళికణాలు(SPM) ఎక్కువగా విడుదల అగును.వీటీవలన శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం వున్నది.అందువలన వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి డస్ట్ సైక్లోనులను తగిన విధంగా ఈ బొగ్గును ఇంధనంగా వాడు పరిశ్రమలలో ఉపయోగించాలి.బిటుమినస్ బొగ్గు వాడటం వలన వాతావరణంలోకి విడుదల అగు కాలుష్యాలు మరియు కాలుష్య కారకాలు తేలియాడు ధూళి కణాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ,[[సీసం]], [[పాదరసం|పాదరసాలు]].
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు