బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
|}
===బిటుమినస్ ఉప రకాలు===
బిటుమినస్ బొగ్గును ప్రాదానంగా రెండు రకాలుగా ఉప వర్గీకరణచేసారు ఒకటి థెర్మల్ లేదా స్టీము బొగ్గు మరొకటి మెటలార్జికల్ బొగ్గు.థెర్మల్ లేదా స్టీము బొగ్గును బాయిలరులో స్టీము ఉత్పత్తి చేయుటకు ఉపయోగిస్తారు. బిటుమినస్ బొగ్గును కొలిమిలో ఆక్సిజను రహిత స్థితిలో 1,100 °C(2010°F) వరకు వేడి చెయ్యడం వలన మెటలుర్జికల్ లేదా కోక్(coke)బొగ్గు ఏర్పడును.ఆక్సిజను లేకుండా మండే స్వభావ మున్న పదార్థాలను ఆక్సిజను లేకుండా వేడి చేయు విధానాన్నిఉష్ణవిచ్ఛేదన (pyrolysis) అందురు.ఈ కోక్ ను లోహాల ముడి ఖనిజాన్ని కరిగించి లోహాలుగా మార్చు కొలిమి(furnace)లో ముడి లోహంతో కలిపి మండిస్తారు.ముఖ్యంగా ఇనుమును చేయుటకు బ్లాస్ట్ ఫర్నేసులో ఇంధనంగా వాడుతారు.
 
==వనరులు-లభ్యత==
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు