బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
బిటిమినస్ బొగ్గు అనేది లిగ్నైట్ కన్న నాణ్యమైన, అంత్రాసైట్ కన్నతక్కువ నాణ్యత వున్న శిలాజ ఇంధనం. బిటుమినస్ బొగ్గులో కార్బను 60–80% వుండును.మిగిలినది నీరు, ఆక్సిజను, హైడ్రోజనులు.మరియు సల్ఫరు లు.బిటుమినస్ సాధారణ సాంద్రత 1346కీజిలు/ఘన మీటరుకు) (84 పౌండ్లు/ఘన అడుగు). బల్క్ [[సాంద్రత]] 833 కీజిలిలు/ఘన మీటరుకు (52 పౌండ్లు/ఘన అడుగు).బిటుమినస్ ఇంధన కేలరిఫిక్ విలువ 24 నుండి35 MJ/kg (570 0నుండి 8300 కేలరీలు/కిలో). కేలరిఫిక్ విలువను బ్రిటిషు థెర్మల్ యూనిట్లలో లెక్కించిన ఒక పౌండ్ బొగ్గు 10,500 నుండి15,000 BTU కు సమానం.
 
బిటుమినస్ బొగ్గులో తేమ 17శాతం వరకుండును. బిటుమినస్ బొగ్గు [[బరువు]]లో 0.5 నుండి 2.0 శాతం నైట్రోజన్ వుండును. ఇందులోని స్థిర కార్బన్(fixed carbon)శాతం లిగ్నైట్ బొగ్గు కన్న ఎక్కువ వుండును. ఈ రకపు బొగ్గులో వున్న వోలటైల్ పదార్థాల పరిమాణం ఆధారంగా బిటుమినస్ బొగ్గును A,B మరియు C గ్రేడ్ అని మూడు ఉపరకాలుగా విభజించారు. ఇందులో C గ్రేడ్ బొగ్గు తక్కువ వోలటైల్ పదార్థాలను కల్గి వుండును. వోలటైల్‌లు అనగా 450 నుండి 650°C ఉష్ణోగ్రత మధ్యలో ఆవిరిగా/[[వాయువు]]గా మారు స్వభావమున్న పదార్థాలు. బొగ్గులోని వోలటైలులు సల్ఫరు మరియు తక్కువ పొడవు కార్బను గొలుసు వున్న హైడ్రోకార్బనులు
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు