"పునుగు" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ [[పిల్లి]] మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి
స్వామి వారి కోసం పునుగు [[తైలం]] సేకరిస్తారు.
సాధారణ ప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.
 
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329676" నుండి వెలికితీశారు