ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు<ref>{{cite book|last=Mohammad Shujauddin, Razia Shujauddin|title=The Life and Times of Noor Jahan|year=1967|publisher=Caravan Book House|page=138}}</ref> 1669 జనవరి 3 న అజాం జహంజెబ్ బాను బేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో మరియు నాదిరా బాను బేగం కుమార్తె.
 
జహంజెబ్ అజాంకు పట్టపురాణి మరియు అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670 ఆగస్టు 4 న అజాం పెద్ద కుమారుడికి జన్మ ఇచ్చింది. కుమారునికి " బీదర్ బఖ్త్ " అని తాత చేత నామకరణం చేయబడింది.<ref>{{cite book|last=Commissariat|first=Mānekshāh Sorābshāh|title=A History of Gujarat: Mughal period, from 1573 to 1758|year=1957|publisher=Longmans, Green & Company|page=214}}</ref> [[ఔరంగజేబు]] తన జీవితమంతా కుమారుడు అజాం మరియు కోడలు జహంజెబ్ (అభిమానపాత్రురాలైన కోడలు) మరియు రాకుమారుడు బీదర్ భక్త్భఖ్త్ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కనబరిచాడు. అజాం విచక్షణ, అందం మరియు సదా విజయాన్ని సాధించే వాడు. అతడు సాధించిన యుద్ధాలలో అతడికి విసాసవంతమైనవిలాసవంతమైన బహుమతులను అందుకున్నాడు.<ref name=Sarkar1933/> Bidar Bakht was also Aurangzeb's favourite grandson.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=History of Aurangzib: mainly based on Persian sources, Volume 3|publisher=Orient Longman|page=31}}</ref>
 
రాజకీయ కూటమిలో భాగంగా అజాం 1681లో తన మూడవ (చివరి) వివాహంగా షహర్ బాను బేగాన్ని (పాద్షా బీబి) వివాహం చేసుకున్నాడు.అమె ఆదిల్షా సామ్రాజ్యా రాజకుమార్తె మరియు బీజపూర్ రాజు రెండవ అలి ఆదిల్ షా కుమార్తె.<ref>{{cite book|last=Sardesai|first=H. S.|title=Shivaji, the Great Maratha|year=2002|publisher=Cosmo Publication|isbn=9788177552874|page=789|edition=1. publ.}}</ref> రెండు వివాహాల తరువాత కూడా అజాంకు జహజ్జెబ్ పట్ల ప్రేమలో మార్పు లేదు. ఆమె 1705లో మరణించినప్పుడు అజాం గొప్ప విచారంలో మునిగిపోయాడు. ఆ విచారం ఆయన మిగిలిన జీవితం అంతా ఉండి పోయింది.<ref name=Sarkar1933>{{cite book|last=Sir Jadunath Sarkar|title=Studies in Aurangzib's reign: (being Studies in Mughal India, first series)|year=1933|publisher=Orient Longman|pages=43, 53, 56}}</ref>
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు