మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను Rajasekhar1961 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 13:
imdb_id =0779745
}}
'''[[మోసగాళ్ళకు మోసగాడు]]''' [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వం వహించగా, [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[విజయనిర్మల]][[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]], [[రావుగోపాలరావు]] ముఖ్యపాత్రల్లో నటించిన తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోనేభారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పద్మాలయా స్టూడియోస్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] పెద్దకుమార్తె పద్మాలయ పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ బ్యానర్లో తొలి సినిమా [[అగ్నిపరీక్ష (1970 సినిమా)|అగ్నిపరీక్ష]] పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న ''మెకన్నాస్ గోల్డ్'' వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. ''మెకన్నాస్ గోల్డ్'', ''ఫ్యూ డాలర్స్ మోర్'', ''గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ'' లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన దాంతో కృష్ణకు వచ్చింది.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=కౌబాయ్ లకు కౌబాయ్|url=http://ishtapadi.blogspot.in/2011_08_01_archive.html#|website=ఇష్టపడి|accessdate=15 August 2015}}</ref> కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ [[రచయిత]] [[ఆరుద్ర]] రాశారు. సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు [[ఘట్టమనేని ఆదిశేషగిరిరావు]], [[ఘట్టమనేని హనుమంతరావు]] ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే [[విజయలలిత]]తో [[రౌడీరాణి]] అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన [[కె.ఎస్.ఆర్.దాస్]]ని దర్శకునిగా తీసుకున్నారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" /> సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న పేరు పెడదామని భావించారు, కానీ చివరకు "మోసగాళ్ళకు మోసగాడు" అన్న పేరు పెట్టారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ"/>
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు