"హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా" కూర్పుల మధ్య తేడాలు

చి
Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
చి
చి (Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
 
''Sultan-ul-Mashaikh, Mehboob-e-Ilahi'', '''హజరత్ షేఖ్ ఖ్వాజా సయ్యద్ ముహమ్మద్ - నిజాముద్దీన్ ఔలియా''' ([[1238]] – [[ఏప్రిల్ 3]] [[1325]]) ({{lang-ur|{{Nastaliq|حضرت شیخ خواجہ سیّد محمد نظام الدّین اولیاء}}}}, (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ [[చిష్తియా]] సూఫీ.
 
తండ్రి అహ్మద్ దానియాల్, [[ఘజనీ]] నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక [[గురువు]] హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ([[బాబా ఫరీద్]]). నిజాముద్దీన్ అతి ముఖ్య [[శిష్యుడు]] [[అమీర్ ఖుస్రో]]. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
 
==దర్గా విశేషాలు==
[[హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా]] పేరున [[ఢిల్లీ]]<nowiki/>లోఢిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీలో ఎందరో భక్తాదులకు నెలవు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2329815" నుండి వెలికితీశారు