కందిమళ్ళ సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== నాటకరంగ ప్రస్థానం ==
చిన్నతనం నుండే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న సాంబశివరావు, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. నాటక సాహిత్యంపై అవగాహన ఏర్పరచుకున్న ఈయన తెలుగు నాటకరంగం - నూతన ధోరణలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి [[నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి పిహెచ్.డి పొందాడు.