కందిమళ్ళ సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
== నాటకరంగ ప్రస్థానం ==
చిన్నతనం నుండే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న సాంబశివరావు, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. నాటక సాహిత్యంపై అవగాహన ఏర్పరచుకున్న ఈయన తెలుగు నాటకరంగం - నూతన ధోరణలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి [[నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి పిహెచ్.డి పొందాడు. వివిధ సదస్సుల్లో, పత్రికలలో నాటకరంగానికి సంబంధించిన అనేక వ్యాసాలు రాశాడు. కళా సంస్థలకు కార్యదర్శిగా, గౌరవ సలహాదారునిగా, న్యాయనిర్ణేతగా సేవలందిస్తున్నాడు.
 
 
'''నటించినవి'''
{{colbegin|3}}
# రాజీనామా
# ధర్మ సంరక్షణార్థం