నూతలపాటి సాంబయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[నూతలపాటి సాంబయ్య]]''' నాటకరంగ నిపుణుడు. నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, విశ్లేషకుడిగా, పరిషత్తు నిర్వాహకుడిగా ఇతడు రాణించాడు. <ref>[http://www.visalaandhra.com/hyderabad/article-24555 అక్కినేని కళాపరిషత్‌ నాటక పోటీల ముగింపు వేడుకలు Sun, 19 Sep 2010]</ref>
==జీవిత విశేషాలు==
ఇతడు [[గుంటూరు జిల్లా]] [[నడికుడి (దాచేపల్లి మండలం)|నడికుడి]] గ్రామంలో [[1939]], [[జూన్ 19]]వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు<ref>నాటకారాధ్యుడు, కళాసారథి నూతలపాటి సాంబయ్య - నటకులమ్‌ మాసపత్రిక - సెప్టెంబరు 2016 - పేజీలు 1-3</ref>. ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, [[మాధ్యమిక విద్య]] [[దాచేపల్లి]]లో గడిచింది.తరువాత [[గుంటూరు]]లోని [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఎ.సి.కాలేజీ]]లో ఇంటర్మీడియట్, [[మచిలీపట్నం]]<nowiki/>లోని [[హిందూ కళాశాల (బందరు)|హిందూ కళాశాల]]<nowiki/>లో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో ఇతనికి సరస్వతితో వివాహం జరిగింది. 1965లో [[కల్వకుర్తి]]<nowiki/>లో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరి 1970లో [[సత్తెనపల్లి]] హైస్కూలుకు బదిలీ అయ్యాడు.
 
==నాటకరంగం==
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_సాంబయ్య" నుండి వెలికితీశారు