"చంద్రమౌళి (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
| occupation = నటుడు, డబ్బింగ్ కళాకారుడు
}}
 
'''[[చంద్రమౌళి]]''' ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break100|title=నటుడు చంద్రమౌళి కన్నుమూత|date=5 April 2018|accessdate=5 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180405114638/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break100|archivedate=5 March 2018}}</ref> 150 కి పైగా సినిమాల్లో నటించాడు.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-04-05/Telugu-actor-Chandramouli-no-more/371984|title=Telugu actor Chandramouli no more|date=5 March 2018|accessdate=5 March 2018|website=thehansindia.com|publisher=The Hans India}}</ref>
 
== జీవితం ==
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] తండ్రి ఈయనకు గురువు. 1971 లో [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]] అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.
 
 
 
== సినిమాలు ==
* [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]]
 
==మరణం==
కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి [[ఏప్రిల్ 5]], [[2018]] న మరణించాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2330024" నుండి వెలికితీశారు