చంద్రమౌళి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
 
== జీవితం ==
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] తండ్రి ఈయనకు గురువు. 1971 లో [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]] అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత [[ఘట్టమనేని కృష్ణ]], [[శోభన్‌బాబు]], [[కృష్ణంరాజు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] వంటి అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/చంద్రమౌళి_(నటుడు)" నుండి వెలికితీశారు