"చంద్రమౌళి (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

 
== సినీరంగ ప్రస్థానం ==
19711971లో లో[[భానుమతీ రామకృష్ణ|భానుమతి]] స్వీయ దర్శకత్వంలో రూపొందించిన [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]] అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత [[ఘట్టమనేని కృష్ణ]], [[శోభన్‌బాబు]], [[కృష్ణంరాజు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] వంటి అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2330032" నుండి వెలికితీశారు