"చంద్రమౌళి (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
| birth_place = [[మునగలపాలెం]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[చిత్తూరు జిల్లా]]
| death_date = {{Death date|2018|04|5}}<ref>{{Cite web|url=https://telanganatoday.com/telugu-actor-chandramouli-passes-away|title=Telugu actor Chandramouli passes away|date=5 March 2018|accessdate=5 March 2018|website=telanganatoday.com|publisher=Telangana Today}}</ref>
| death_place = హైదరాబాదు
| occupation = నటుడు, డబ్బింగ్ కళాకారుడు
| children = ఇద్దరు కుమారులు
}}
 
'''చంద్రమౌళి''' ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break100|title=నటుడు చంద్రమౌళి కన్నుమూత|date=5 April 2018|accessdate=5 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180405114638/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break100|archivedate=5 March 2018}}</ref> 150 కి పైగా సినిమాల్లో నటించాడు.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2018-04-05/Telugu-actor-Chandramouli-no-more/371984|title=Telugu actor Chandramouli no more|date=5 March 2018|accessdate=5 March 2018|website=thehansindia.com|publisher=The Hans India}}</ref> కొన్ని టి.వి. ధారావాహికల్లో కూడా నటించాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/movies/tollywood-actor-chandramouli-dies-hyderabad-1061167|title=సీనియర్‌ నటుడు చంద్రమౌళి కన్నుమూత|accessdate=6 April 2018|website=sakshi.com|publisher=సాక్షి}}</ref>
 
== జీవితం ==
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు]] తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఈయనకు చదువు చెప్పిన గురువు.
 
== సినీరంగ ప్రస్థానం ==
మేనమామ ప్రేరణతో ఆయన 20 ఏళ్ళకు నాటక రంగం మీద మక్కువ ఏర్పడింది.<ref name="sakshi2">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/senior-actor-chandramouli-passed-away-1061255|title=నటుడు చంద్రమౌళి కన్నుమూత|date=6 April 2018|accessdate=6 April 2018|website=sakshi.com|publisher=సాక్షి}}</ref> దాంతో మద్రాసు వెళ్ళి 1971లో [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]] స్వీయ దర్శకత్వంలో రూపొందించిన [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]] అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత [[ఘట్టమనేని కృష్ణ]], [[శోభన్‌బాబు]], [[కృష్ణంరాజు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] వంటి అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు. ఈయన ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన పాత్రలు పోషించాడు.<ref name="sakshi2"/>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2330178" నుండి వెలికితీశారు