విద్యుత్ వాహకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లు కంటే → ల కంటే using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
== విద్యుత్ వాహకాలు ==
[[File:Electrical wires near Putim.jpg|thumb|right|వినియోగదారులకు విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ల నుండి శక్తిని పంపిణి చేసే వాహకాలు]]
భౌతికశాస్త్రం మరియు విద్యుత్ ఇంజనీరింగ్ లో, ఒక వస్థువు దాని ద్వారా విద్యుత్ ప్రవాహానికి అనుకూలిస్తే దానిని విద్యుత్ వాహకము అని అంటారు. ఉదా : లోహపుతీగలు. [[రాగి]], [[అల్యూమినియం]] వంటి లోహలలో కదిలే[[ఎలక్ట్రాన్| ఎలక్ట్రాన్లు]] ఉంటాయి. బ్యాటరీ, ఇంధన సెల్ వంటి వాటిలో ధనాత్మక ఛార్జీలు కూడాకదిలే పరిస్థితి ఉండవచ్చు. అవాహకాలు విద్యుత్ ప్రవాహానికి అంకూలించవు.
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_వాహకం" నుండి వెలికితీశారు