గుబ్బి తోటదప్ప: కూర్పుల మధ్య తేడాలు

Included Gubbi Thotadappa.jpg Image
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
[[File:RBDGTC Gubbi Thotadappa.jpg|thumb|రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప చారిటీస్ (RBDGTC) ]]
రావు బహదూర్ "ధర్మప్రవర్ధ" '''గుబ్బి తోటదప్ప''' ([[కన్నడ]]:ರಾವ್ ಬಹದ್ದೂರ್ ಧರ್ಮಪ್ರವರ್ತ ಗುಬ್ಬಿ ತೋಟದಪ್ಪ), (1838-1910) (స్థలం: గుబ్బి), ఒక భారతీయ వ్యాపారవేత్త మరియు పరోపకారి.<ref name="The Hindu">{{cite web|url=http://www.thehindu.com/2003/02/02/stories/2003020209050300.htm|work=Online Edition of the Hindu, dated 2 February 2003|author=Divya Sreedharan|title=For now, this old shelter|publisher=2003, the Hindu|accessdate=28 August 2014}}</ref> అతను దేశవ్యాప్తంగా పర్యాటకులకు "'''తోటదప్ప చత్ర'''" అని పిలిచే ఉచిత వసతి గృహాన్ని స్థాపించారు.<ref name="The Hindu"/> అతనికి [[బ్రిటిష్ ప్రభుత్వం]] "రావ్ బహదూర్" మరియు [[మైసూర్]] మహారాజు [[నాలుగవ కృష్ణరాజ ఒడయారు]] "ధర్మప్రవర్థ" అనే బిరుదుతో[[బిరుదు]]<nowiki/>తో గౌరవించారు.<ref name="The Hindu"/>
 
==ప్రారంభ సంవత్సరాలు==
1838సంవత్సరంలో గుబ్బిలోని [[లింగాయతి]] కుటుంబంలో తోటదప్ప జన్మించారు. అతని [[కుటుంబం]] తరువాతి కాలంలో [[బెంగుళూరు]]కు తరలి వెళ్ళింది, అక్కడ మముల్‌పేటలో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.
 
==సామాజిక సేవ==
[[File:Gubbi thotadappa statue.JPG|thumb|RBDGTC ట్రస్ట్ ముందు గుబ్బి తోటదప్ప విగ్రహం]]
గుబ్బి తోటదప్పకు సంతానం లేదు, తన ఆస్తిని పర్యాటకులకు, విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగించాలని అతని ఆశయం. రావు బహదూర్ ధర్మప్రవర్ధ గుబ్బి తోటదప్ప చారిటీస్ (RBDGTC) అనే ట్రస్ట్ ను స్థాపించారు. 1897 లో, ఈ ట్రస్ట్ [[బెంగుళూరు]] సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని భూమిని కొనుగోలు చేసింది. 1903 ఫిబ్రవరి 11న, [[నాలుగవ కృష్ణరాజ ఒడయారు]] అధికారికంగా ధర్మఛత్రా (పర్యాటకులకు), ఉచిత హాస్టల్ (విద్యార్థులకు) ప్రారంభించారు. .<ref name="newindianexpress.com">{{cite web|url=http://www.newindianexpress.com/cities/bangalore/article230817.ece|work=the Indian express, dated 6 December 2011|author=Y Maheswara Reddy|title=A model for sustainable charity|publisher=2011, the newindianexpress|accessdate=28 August 2014}}</ref> తన చివరి రోజులలో అతను తన ఆస్తి మొత్తాన్ని RBDGTC ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. కె.పుట్టన్న చెట్టిని ఆ ట్రస్ట్ యొక్క మొదటి అధ్యక్షుడిగా నియమించారు. ఈ ట్రస్ట్ దాని పనిని కొనసాగిస్తోంది. ఈ హాస్టల్ సదుపాయం [[కర్ణాటక]]లో విస్తరించి ఉంది. 2005 లో, హాస్టల్ పునర్నిర్మించబడింది. దాని శత జయంతి కోసం ట్రస్ట్ ఆదాయ వనరుగా కెంపెగౌడ బస్‌స్టేషన్ వద్ద బెల్ హోటల్ నిర్మించింది. బస సౌకర్యాలు నామమాత్రపు రుసుముతో వసతి సదుపాయం ఉంది. మతంతో[[మతం]]<nowiki/>తో సంబంధం లేకుండా అందరికీ ప్రవేశం ఉంది.<ref name="newindianexpress.com"/> వీరశైవా ([[లింగాయతి]]) వర్గానికి చెందిన విద్యార్థులకు
హాస్టల్‌లో ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వంవారు హాస్టల్ మంజూరు చేయలేదు. ప్రతి సంవత్సరం [[లింగాయతి]] విద్యార్థులకు అర్హత కోసం ట్రస్ట్ స్కాలర్షిప్పులు ఇస్తుంది.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/applications-invited/article3928701.ece|work=Online Edition of the Hindu, dated 23 September 2012|author=Staff Reporter|title=Applications invited|publisher=2012, The Hindu |accessdate=28 August 2014}}</ref>
 
పంక్తి 30:
 
==మరణం==
1910 [[ఫిబ్రవరి]] 21 లో, 72 సంవత్సరాల వయస్సులో తోటదప్ప మరణించారు.
 
==ప్రభావం==
*[[శివకుమార స్వామీజీ]] 1927-1930 సంవత్సరాల్లో తోటదప్ప హాస్టల్లో విద్యార్థి.
*1921-1924 సంవత్సరాల్లో [[కర్నాటక]] నాలుగో [[ముఖ్యమంత్రి]] ఎస్. నిజలింపప్ప, తోటదప్ప హాస్టల్లో విద్యార్థి.
*[[బెంగుళూరు]] నగర రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుకు[[రోడ్డు]]<nowiki/>కు అతని గౌరవార్ధం "గుబ్బి తోటదప్ప రహదారి"గా పేరుపెట్టారు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గుబ్బి_తోటదప్ప" నుండి వెలికితీశారు