గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
| footnotes =
}}ఇది [[హైటెక్ సిటీ]] నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.<ref>{{cite web|url=http://www.hindu.com/pp/2005/05/28/stories/2005052800680100.htm|title=The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie|work=hindu.com}}</ref>[[File:GachibowliSkyLine.jpg|thumb|200px|right|Sky Line of Gachibowli From ICICI Bank Towers]]
'''గచ్చిబౌలి''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]<nowiki/>లోని ప్రధాన ఐ.టి కేంద్రము.<ref>[http://rangareddy.nic.in/ria/serilingampally.html Official website of the Ranga Reddy District]</ref>
 
== విద్యా సంస్థలు ==
 
* యూనివర్శిటీ ఆప్ హైదరాబాదు,
==విశేషాలు==
* ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్,
[[File:Microsoft hyd.jpg|thumb|right|[[Microsoft]] R&D Campus]]
* ఇంటర్నేషనల్ ఇనిష్టిట్యూట్ ఆప్ ఇన్పర్మేషన్,హైదరాబాదు,
ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌ [[మాదాపూర్‌]]. హైటెక్‌ సిటీతో పాటు పేరెన్నికగన్న ఐటీ కంపెనీలు, స్టార్‌హోటల్స్‌, హాస్పిటల్స్‌లు ఎన్నో మాదాపూర్‌లో ఉన్నాయి. ఐటీ, బీపీఓ హబ్‌గా ఉంది.
* నేషనల్ ఇనిష్టిట్యూట్ ఆప్ టూర్జిమ్ & హాస్పటాలిటీ మెనేజ్మెంట్
* ఇండియన్ ఇమ్యులాజికల్స్ లిమిటెడ్,
* కేంద్రీయ విద్యాలయ,
* యన్.ఎ.యస్.ఆర్. స్కూల్
* సి.యచ్.ఆర్.ఐ.సి.ఇంటర్నేషనల్ స్కూల్
 
== ప్రయాణ సౌకర్యాలు ==
మాదాపూర్‌.... రియాల్టీ ఇండస్ట్రీకి కనకవర్షం కురిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి నిలయమైన సైబర్‌ టవర్స్‌ మాదాపూర్‌కే తలమానికం. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైటెక్స్‌ మాదాపూర్‌కు గుండెకాయలాంటిది. కళానైపుణ్యాలను మెరుగుదిద్దే శిల్పకళావేదికా ఈ ప్రాంతంలోనే ఉంది. ఐటీ, బీపీఓ దిగ్గజాలైన టీసీఎస్‌, మహీంద్రాసత్యం, పట్నీకంప్యూటర్స్‌, గూగుల్‌ ఇండియా, విప్రో, ఎసెంచర్‌, ఇన్ఫోటెక్‌, వ్యాల్యూ ల్యాబ్స్‌ కంపెనీలు మాదాపూర్‌ తలరాతనే మార్చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో [[ఆసియా]]<nowiki/>లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా [[మాదాపూర్‌]]<nowiki/>ను చెప్పొచ్చు.
 
గచ్చిబౌలి నుండి- హైటెక్ నగరం, మరియు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్య ప్రాంతాలకు రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ బస్సులు – నెం.216,217 గచ్చిబౌలి నుండి మెహిదీపట్నం, కోటి, మరియు ప్రధాన నగర కేంద్రాలను కలుపుతుంది. యం.యం.టి.ఎస్. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. సమీరంలోని ఔటర్-రింగ్ రోడ్ శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. హైదరాబాదు మెట్రో రైలు సర్వీసు కూడా సమీపంలోని మియాపూర్ నుండి అమీర్ పేట,నాగోలు వరకు ప్రయాణించుటకు అందుబాటులో ఉంది.హైదరాబాద్ మహానగరంలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు మెట్రో రైలు నిర్మాణం ప్రణాళికలో ఉండి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
1990కి ముందు ఓ కుగ్రామంగా ఉన్న మాదాపూర్‌ అంటే రాళ్ళూరప్పలు. జనసంచారం లేక పిచ్చి[[మొక్కలు]] పెరగడంతో ఈ ప్రాంతం ఒక అటవీ ప్రాంతంగా తలపించేది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఉండేందుకు జనం జంకేవారు. దీంతో ఓల్డ్‌ [[ముంబాయి]] హైవే పక్కనే ఉన్నప్పటికీ... మాదాపూర్‌కు డిమాండ్‌ అంతంత మాత్రమే.. అయితే హైటెక్‌ సిటీ రాకతో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెంది మాదాపూర్‌ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. అంతకుముందు 20 వేల రూపాయలు కూడా పలకని ఎకరం భూమి... ప్రస్తుతం కోట్ల రూపాయలు పలుకుతోంది.
 
== అభివృద్ధి కార్యక్రమాలు ==
ఐటీ రంగం ఈ ప్రాంతంలో ఎంత వేగంగా విస్తరించిందో అంతకు ఎన్నోరెట్లు రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా మెరుగవ్వడం, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్స్‌, హోటల్స్‌, ఐటీ కంపెనీస్‌ ఇలా ఒక్కటేమిటి... ప్రతి ఒక్క రంగం చూపు మాదాపూర్‌పైనే పడింది. ఎన్ని కోట్ల రూపాయలైనే గుమ్మరించి... ఇక్కడ స్థలం కొనుక్కోవడానికి అనేక సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రిటైల్‌ భూమ్‌ ఒక్కసారిగా పెరిగింది.
ఐటీ పరిశ్రమతో పాటు, గచ్చిబౌలి క్రీడల కేంద్రం, స్వర్ణ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం మరియు ఆక్వాటిక్స్ కాంప్లెక్స్ ఉత్తమ స్టేడియంల వంటి వాటికి దీటుగా గచ్చిబౌలీలో  ఉన్నాయి. మిచిల్ వరల్డ్ గేమ్స్, ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గచ్చిబౌలిలో నిర్వహించబడ్డాయి. సహజరాక్ నిర్మాణాలతో ఒక గోల్ఫ్ కోర్సు ఇటీవల అక్కడే వచ్చింది. పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ కూడా గచ్చిబౌలిలో ఉంది.
 
== గచ్చిబౌలీలోని హాస్పటల్స్ ==
దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం నెమ్మదించినప్పటికీ... నా రూటే సెపరేట్‌ అన్నట్టుగా ఉంది మాదాపూర్‌ పరిస్థితి. డిమాండ్‌ అధికంగా ఉండటంతో రియాల్టీ స్లో డౌన్‌ మంత్రం మాదాపూర్‌పై పనిచేయలేదు సరికదా డిమాండ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌లో ప్లాట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ ప్రాంతంలో స్క్వేర్‌ ఫీట్‌ 2 వేల 8 వందల నుంచి 4 వేల రూపాయలు పలుకుతోంది. పేరెన్నిక గన్న ఐటీ సంస్థలు రాంకీ, అపర్ణ, ఏలియన్స్‌, ల్యాంకోలు ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌లను, విలాసవంతమైన గృహాలను నిర్మిస్తున్నాయి. [[నిర్మాణం]] సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌లోని మెజార్టీ ప్లాట్స్‌ బుక్‌ అవుతున్నాయి.
మ్యాక్స్ క్యుార్ హాస్పటల్
 
హిమగిరి హాస్పటల్
 
కాంటినెంటల్ హాస్పటల్
 
రాజిత హాస్పటల్
 
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో మాదాపూర్‌కు డిమాండ్‌ అధికంగా ఉంది. ఎంఎంటీసీ ట్రైన్స్‌ అందుబాటులో ఉండటం... తాజాగా మైట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండటంతో ట్రాన్స్‌పోర్ట్‌, ఇన్‌ఫ్రా రంగం ఎంతో పటిష్ఠంగా ఉంది. అలాగే ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు డెవలప్‌ కావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
{{wide image|Gachibowli skyline.JPG|2000px|Gachibowli IT suburb}}
 
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు