బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నిర్జీవమైన వృక్షజాలం ఒకేచోట భారిగా చిత్తడి నేలల్లో క్రమంగా పేరుకుపోయి కుళ్ళిన పదార్థంగా ఏర్పడి, తరువాత క్రమంలో భూపొరలలో ఏర్పడిన మార్పులు కదలికల వలన భూగర్భం లోకి చేరుకున్నవి. ఇలా భూగర్భములో చేరిన పిట్ (వృక్షజాల కుళ్ళిన పదార్ధం) అక్కడి అధిక [[ఉష్ణోగ్రత]]కు మరియు పీడన ప్రభావం వలన క్రమేనా రుపాతంరం చెంది అధిక శాతం [[కర్బనం]] కల్గిన కర్బనయుక్త పదార్థంగా మారినది.ఇలా మారిన పదార్థాన్ని బొగ్గు అంటారు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180320032447/https://www.worldcoal.org/coal/what-coal|title=What is coal?|publisher=worldcoal.org|accessdate=07-03-2018}}</ref>. ఇలా కుళ్ళిన వృక్షజాలం [[బొగ్గు]] గా మారటానికి దాదాపు 360 మిలియను సంవత్సరాల కాలం పట్టినది. బొగ్గులో అధికశాతం లో కర్బనం/కార్బన్ వుండును. తరువా త [[హైడ్రోజన్]] మరియు [[ఆక్సిజన్]] వుండును. తక్కువ మొత్తంలో [[నైట్రోజన్]], [[ సల్ఫర్|సల్ఫరు]] వంటివి బొగ్గు యొక్క నాణ్యతను బట్టి వుండును. బొగ్గులో తక్కువ పరిమాణంలో అకర్బన పదార్థాల సంయో గ పదార్థాలు కూడా వుండును. బొగ్గులో తేమ కూడా వుండును.
 
బొగ్గులో వున్న కార్బను పరిమాణం మరియు ఏర్పడిన కాలాన్ని బట్టి బొగ్గును ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి అంత్రాసైట్, బిటుమినస్ మరియు [[లిగ్నైట్]]. అంత్రాసైట్ అనునది అత్యంత నాణ్యమైన బొగ్గు. ఇందులో 95%వరకు కార్బను ఉండును. తరువాత స్థాయి బొగ్గు బిటుమినస్. బిటుమినస్ కన్న తక్కువ నాణ్యత కల్గిన,ఎక్కువ తేమ మరియు మలినాలు(అ కర్బన పదార్థాలను )కలిగిన బొగ్గు లిగ్నైట్.
బొగ్గును పీట్,లిగ్నైట్,సబ్ బిటుమినస్,బిటుమినస్ అంత్రాసైట్ మరియు గ్రాపైట్ అని కూడాకొందరి వర్గీకరణ<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180407084528/https://www.coals2u.co.uk/blog/coal/the-many-different-types-of-coal|title=The Different Types of Coal|publisher=coals2u.co.uk|accessdate=07-04-2018}}</ref>.
==బిటుమినస్ బొగ్గు==
బిటిమినస్ బొగ్గు అనేది లిగ్నైట్ కన్న నాణ్యమైన, అంత్రాసైట్ కన్నతక్కువ నాణ్యత వున్న శిలాజ ఇంధనం. బిటుమినస్ బొగ్గులో కార్బను 60–80% వుండును.మిగిలినది నీరు, ఆక్సిజను, హైడ్రోజనులు.మరియు సల్ఫరు లు.బిటుమినస్ సాధారణ సాంద్రత 1346కీజిలు/ఘన మీటరుకు) (84 పౌండ్లు/ఘన అడుగు). బల్క్ [[సాంద్రత]] 833 కీజిలిలు/ఘన మీటరుకు (52 పౌండ్లు/ఘన అడుగు).బిటుమినస్ ఇంధన కేలరిఫిక్ విలువ 24 నుండి35 MJ/kg (570 0నుండి 8300 కేలరీలు/కిలో). కేలరిఫిక్ విలువను బ్రిటిషు థెర్మల్ యూనిట్లలో లెక్కించిన ఒక పౌండ్ బొగ్గు 10,500 నుండి15,000 BTU కు సమానం.
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు