బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==బిటుమినస్ వలన వాతవరణ ఇబ్బందులు==
అధిక పరిమాణం లో సల్ఫరు వున్న బిటుమినస్ బొగ్గును ఇంధనంగా వాడటం వలన, ఎక్కువ సల్ఫరు [[వాతావరణం]]లోకి విడుదల అయ్యి ఆమ్లవర్హానికి కారణ మగును.బిటుమినస్ బొగ్గును మండించునపుడు వెలువడు గాలిలో తేలియాడు ధూళికణాలు(SPM) ఎక్కువగా విడుదల అగును.వీటీవలన శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం వున్నది. అందువలన వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి డస్ట్ సైక్లోనులను తగిన విధంగా ఈ బొగ్గును ఇంధనంగా వాడు పరిశ్రమలలో ఉపయోగించాలి. బిటుమినస్ బొగ్గు వాడటం వలన వాతావరణంలోకి విడుదల అగు కాలుష్యాలు మరియు కాలుష్య కారకాలు తేలియాడు ధూళి కణాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, [[సీసం]], [[పాదరసం|పాదరసాలు]]. అంతేకాదు మిథేన్,అల్కేన్స్, ఆల్కిన్స్, బెంజీన్ వంటి హైడ్రోకార్బనులు కుడా వాతావరణంలో కలుస్తాయి. అలాగే బొగ్గు సంపూర్ణంగా కాలడం వలన ఏర్పడిన కార్బన్ మోనాక్సైడ్ [[గాలి]]ని పరిసరాలను విష పూరితం చేయును<ref name=bcoal>{{citeweb|url=https://web.archive.org/web/20170906092744/http://energyeducation.ca/encyclopedia/Bituminous_coal|title=Bituminous coal|publisher=energyeducation.ca|accessdate=07-04-2018}}</ref>
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు