అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని (2), అసెంబ్లీ → శాసనసభ, స్కూలు → పాఠశాల (5), మ using AWB
పంక్తి 24:
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలము ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయసముద్రము అను పట్టణము ఏర్పడినది.
 
== జిల్లా చరిత్ర ==
పంక్తి 40:
1800లో [[సీడెడ్|దత్తమండలములు]] కంపెనీవారి క్రిందకు రాగా, ఆ ప్రదేశము నంతకునూ [[మన్రో]] అను వానిని కలెక్టరుగా నియమించిరి. అతడు అనంతపురము నందే తన కచ్చేరీ యేర్పఱుచుకొనెను. 1822లో కలెక్టరు కచ్చేరీ బళ్ళారికి తీసుకొని పోయిరి. 1823లో మరల ఆ కచ్చేరి అనంతపురమునకు వచ్చెను. 1840లో కలెక్టరు కచ్చేరిని [[బళ్లారి]]కి మార్చి, అనంతపురములో సబ్‌కలెక్టరు ఉండజొచ్చెను. 1869లో ఈకచ్చేరి కూడా గుత్తికి బోయెను. 1882లో అనంతపురము స్వతంత్రముగా జిల్లా ఆయెను. అప్పుడిచట మరల కలెక్టరు కచ్చేరి వచ్చెను.
 
ఇచట జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు, ఫారెస్టు ఆఫీసరు, లోకల్ ఫండ్ ఇంజినీరు, అనంతపురము డివిజనును పాలించు హెడ్‌క్వార్టరు డెప్యూటీ కలెక్టరు, అనంతపురము తాలూకా తహసీలుదారులవారల కార్యస్థానము లుండును. ఇచట డి.పి.డబ్ల్యు అసిస్టెంటు ఇంజినీరు, సాల్టు - అబ్కారీ - కస్టము ఇన్‌స్పెక్టరు, సబ్‌రిజిస్ట్రారు, ఎష్యూరెన్సుల రిజిస్ట్రారు, విద్యాధికారి, ఇంకంటాక్సు ఆఫీసరు, జిల్లా ఆరోగ్యాధికారి (ఆఫీసరు), పోలీసు డెప్యూటీ సూపరింటెండెంటు, సహకార సంఘముల (కో ఆపరేటీవ్ సొసయిటీలు) అసిస్టెంటు రిజిస్ట్రారు కూడా నుందురు. జిల్లాకోర్టు, సెషన్సుకోర్టు కూడా గలవు. ఇవి యన్నియు కాక గవర్నమెంటు ఫస్టుగ్రేడు కళాశాల, ప్రైమరి మ్రాయిట్లస్కూలుమ్రాయిట్లపాఠశాల - వీనితో దీనికి ప్రాముఖ్యము మరియు ___నది. జనసంఖ్య 15,099. ఈ గ్రామమున చెప్పదలచినవి 'రాబర్ట్ సన్ స్క్వే' రను చౌకము. అనంతపురమున కలెక్టరు. 1838న అచ్చటనే మరణము నొందిన రాబర్ట్ సన్ అనువానికి ఈ చౌకము నిర్మితమయినది. రాబర్ట్ సన్ బ్రతికియున్నప్పుడు యీ చౌకము నేర్పఱచి నడుమనున్న కోట, కందకము పూడ్చి, నడుమ మండపము గట్టించి, చుట్టు తన చేతితో చెట్లు నాటెను. వీనిలో దాదాపుగ అన్నియు నశించిపోయినవి. గుడికెదురుగ విశాలమైన పెద్దచౌక మిప్పుడు దానిచుట్టుపట్లగల పాఠశాల విద్యార్థులకు క్రీడారంగముగ నుపయోగపడుచున్నది. 'రాబర్ట్ సన్ స్క్వేరు ' చుట్టు నున్న కట్టడములలో గవర్నమెంటు ఆఫీసులు, ఉపధ్యాయులకు ఉపాద్ధ్యాయినులకు బోధనాభ్యాసన కళాశాల (Training Schools), బాలబాలలకు ఉన్నత పాఠశాలలు చెప్పదగినవి. ఈ చౌకమున కుత్తరమున ప్రాతకోట యుండెను. దాని బురుజుల విశేషములును, కందకము పల్లములును ఇప్పటికిని చూడవచ్చును. ప్రాతకోట యున్న ప్రదేశమున నిప్పుడు 'జూబిలీ పార్కు ' అను పౌరోద్యా నమున్నది. వారము-వారము జరుగు సంత యిచట జరుగును. అనంతపురము పరిశుద్ధముగను, చక్కగను ఉండును.
 
== భౌగోళిక స్వరూపము ==
పంక్తి 171:
== పశు పక్ష్యాదులు ==
== విద్యాసంస్థలు ==
[[దత్తమండల కళాశాల|గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజ్]] (అధికారికంగా ఇది ది గ్రాండ్ లేడీ ఆఫ్ రాయలసీమ)అనంతపురం. 1916లో స్థాపించబడింది. ఈ కాలేజ్ ప్రముఖులైన ఒక పెద్ద జాబితా పాతవిద్యార్థుల జాబితాను సగర్వంగా కలిగి ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ దామోదరం సంజీవయ్య మరియు విజయభాస్కరరెడ్డి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ కాలేజీలో చదువుకున్నారు. అనంతపురంలోని సమంతగ్రామ్ రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ హైఉన్నత స్కూల్పాఠశాల.
 
{|border=0 cellpadding=2 cellspacing=2
పంక్తి 187:
|2
| హైస్కూల్స్
| ప్రభుత్వ మరియు ప్రవేట్ హైస్కూస్కూల్హైస్కూపాఠశాల రెసిడెన్షియల్
|7
 
పంక్తి 298:
# అనంతపురానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన కొట ముత్యాలమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి ఆలయం.
# [[డీ.హిరేహల్]] మండలంలోని [[మురడి]] గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
# '''Sri Malleswara Swamy Temple :-''' Sri Malleswara Swamy Temple is Located at Kambadur ,Kambadur Mandal in Anantapur District,Andhra Pradesh State.This Temple is Dedicated to Malleswara Swamy. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-'''
#* కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
#* ఈ దేవాలయంనుదేవాలయాన్ని క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
#* దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
#* ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్దిగాంచాయిప్రసిద్ధిగాంచాయి..
#* ఉత్సవాలు :- ఏటా మహశివరాత్రిమహాశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . ఈ దేవాలయం గురించి మరింత సమాచారం కోసం ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేయండి https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
#
== క్రీడలు ==
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడింలో జరిగిన '''రంజీ ట్రోఫీ''' విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాలు, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ నక్షత్ర క్రీడాకారుడైన రఫీల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ (ఎ వి జి) (క్రీడా పల్లె)లో నాడల్ టెన్నిస్ స్కూలునుపాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి స్కూలుపాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
 
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి)జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40ఎకరాల (160,000 చదరపు మీటర్లు)ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురానికి గర్వకారణం అనడానికి సందేహం లేదు. ఇతర సదుపాయాలు మాత్రం అంతగా సరిపోయేలా లేవు. క్రీడా మైదానాలు రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వరయంలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. నగర సదుపాయాలు పుష్కలంగా ఉన్న హైదరాబాదు మరియు పూనాలో అవి అంతగా ఉపయోగించకుండా పడి ఉన్నా అనంతపురం స్టేడియంలో సంవత్సరం పొడవునా చురుకుగా క్రీడలు జరుగుతూ ఉంటాయి.
పంక్తి 318:
 
== అనంతపురం జిల్లా ముఖ చిత్రం ==
జిల్లా విస్తీర్ణం: 18,231 చదరపు కిలో మీటర్లు: అసెంబ్లీశాసనసభ నియోజిక వర్గాలు: 14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2,
== వాతావరణము ==
అనంతపురం వతావరణం సగం తడి కలిగి సంవత్సరమంతా వేడి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి మేమాసానికంతా తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37°సెంటిగ్రేడ్ (99°ఫారెన్‌హీట్)ఉంటుంది. అనంతపురంలో కేరళా నుండి వీచే నైరుతీ ఋతుపవనాలద్వారా ముందుగానే వర్షాలు ఆరంభం ఔతాయి. సెప్టెంబరు మాసంలో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు (9.8 అంగుళాలు) ఉంటుంది. నవంబరు చివరిలో స్వల్పంగా ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెంటిగ్రేడ్ (72-73°ఫారెన్‌హీట్ ఉంటుంది). అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 22 అంగుళాలు (560 మిల్లీమీటర్లు).
పంక్తి 330:
*అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద మండలము అయిన [[ముదిగుబ్బ]] కూడా ఈ జిల్లాలోనే ఉంది.
*[[పెన్న అహోబిల క్షేత్రం]]
*'''Mallikarjuna Temple in Kambadur''' Village. It is located 80 Km way from Anantapur City. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''' Andhrapradesh (State) ,Anantapuram (District ) Kambadur (Village)
** కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
** ఈ దేవాలయంనుదేవాలయాన్ని క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
** దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
** ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్దిగాంచాయిప్రసిద్ధిగాంచాయి..
** ఉత్సవాలు :- ఏటా మహశివరాత్రిమహాశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
== స్వచ్ఛంద సేవా సంస్థలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు