మరుగుజ్జు వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పరిచయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Bonsai Federahorn.jpg|thumb|upright|[[జర్మనీ]]లోని బోన్సాయి చెట్టు.]]
==పరిచయం==
[[చైనా]]లో పెన్జింగ్ (Penzing) అనబడే బోన్సాయ్ (Bonsai) కళ హన్ (Hun) సామ్రాజ్య హయంలో మొదలైందని చారిత్రకారుల నమ్మకం. [[జపాన్]]కు బోన్సాయ్ కళ మొదటి సంపన్నులకే పరిమితమైంది. 14 వ [[శతాబ్దం]]<nowiki/>లో [[చైనా]] వారు [[జపాన్]] ను ముట్టడించడంతో బోన్సాయ్ కళ అన్ని వర్గాలవారికి పాకింది. [[ప్యారిస్]]లో 1878 లో మొట్టమొదటిసారిగా థర్డ్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1889 మరియు 1900 లో జరిగిన ప్రదర్శనల వల్ల పశ్చిమ దేశాల్లో బోన్సాయ్ కళ పట్ల ఆదరణ పెరిగింది. 1909 లో [[లండన్]] సిటీలో మొదటి మెగా బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. కాలక్రమేణా బోన్సాయ్ కళ జపాన్ దేశమంతటా ప్రసిద్ధి గాంచింది. 18, 19 శతాబ్దాలలో [[భారతదేశం]]తో సహా ప్రపంచమంతటా ఈ కళ విస్తరించింది.
 
==మొక్కలు సేకరించే ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/మరుగుజ్జు_వృక్షాలు" నుండి వెలికితీశారు