మాల జంగాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;మాల జంగాలు:
 
మాల ల్జంగాలనే పంచాలవారు మన [[బుర్ర కథ]]<nowiki/>లనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంకరింప బడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి కథలు కరుణ రస ప్రధాన మైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్లవార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా [[సాహిత్యం]] ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది జమలిక . దీనినే జవనిక, ''[[జముకుల కథలు|జముకు]] '' అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రూజ వారని కూడా పిలుస్తూ వుంటారు.<ref>{{cite wikisource |title=తెలుగువారి జానపద కళారూపాలు |chapter=మాల జంగాలు|anchor=|year= 1992 |publisher=తెలుగు విశ్వవిద్యాలయం}} </ref>
 
 
==వనరులు==
==సూచికలు==
{{మూలాలజాబితా}}
 
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]]
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/మాల_జంగాలు" నుండి వెలికితీశారు