మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
ఐదుసార్లు జైలుకు వెళ్లిన [[స్వాతంత్య్రయోధుడూ]]- [[కమ్యూనిస్టు]]. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, [[ప్రజానాట్య మండలి]] వ్యవస్థాపక సభ్యుడు, ‘[[తెలుగువారి జానపద కళారూపాలు]]’ గ్రంథ రచయిత. ‘[[మన పగటి వేషాలు]]’, ‘[[ఆంధ్రుల నృత్యకళావికాసం]]’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు!
గుంటూరు జిల్లా [[లింగాయపాలెం]]లో [[1914]] [[జూలై 7]]న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా [[కోలవెన్ను]]లో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. [[కపిలవాయి రామనాథ శాస్ర్తి]] శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం [[ఫిబ్రవరి 22]], [[2011]] 96వ తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని [[విజయవాడ]]లో తన 95వ ఏట సారవంతంగామరణించారు. అదృశ్యమైందికొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011</ref>
 
మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]] ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!
పంక్తి 58:
సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.
 
==మరణం==
[[ఫిబ్రవరి 22]], [[2011]] తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని [[విజయవాడ]]లో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011</ref>
 
==రచనలు==