నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
|number_of_reprints =
}}
ఆంధ్రకేసరి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆత్మకథ '''[[నా జీవిత యాత్ర]]'''. తెలుగునాట స్వాతంత్రోద్యమ నిర్మాణానికి, [[కాంగ్రెస్ పార్టీ]] మనుగడకు తన యావదాస్తినీ త్యాగం చేసిన మహావ్యక్తిగా దేశ చరిత్రలో ఆయన స్థానం పొందారు. ఆయన ఆత్మకథ ద్వారా ప్రకాశం వ్యక్తిత్వం, ఆనాటి సాంఘిక స్థితిగతులు, తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో జాతీయోద్యమం, కాంగ్రెస్ పార్టీలో ఆనాడు సాగిన అంతర్గత వ్యవహారాలు వంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=naa%20jiivita%20yaatra&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1949%20&language1=Telugu&pages=249&barcode=2030020029718&author2=&identifier1=&publisher1=t%27an%27gut%27uuri%20prakaashan%27&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=230&unnumberedpages1=25&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/570 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నా జీవిత యాత్ర ప్రతి]</ref>
 
== రచన నేపథ్యం ==
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు. ఈ ఆత్మకథలోని మూడువంతుల భాగాన్ని ప్రకాశం రాయగా, ఆయన పనులవత్తిడి, ఆపైన అనారోగ్యంతో[[అనారోగ్యం]]<nowiki/>తో మరణం పొందడంతో మిగిలిన భాగాన్ని ప్రకాశం అనుంగు శిష్యుడు [[తెన్నేటి విశ్వనాథం]] వ్రాసి పూర్తిచేశారు.
 
తర్వాత 1972 సంవత్సరంలో[[సంవత్సరం]]<nowiki/>లో [[ఎమెస్కో]] బుక్స్ వారు నాలుగు భాగాల్ని ఒకటిగా చేసి ముద్రించారు.
 
== పుస్తక విశేషాలు ==
పంక్తి 38:
 
== ప్రాచుర్యం, ప్రాధాన్యత ==
నిజానికి కొందరు [[నాయకులు]] ప్రకాశం జీవితానికి, ఆంధ్రదేశంలో జాతీయోద్యమానికి భిన్నత్వం లేదన్నారంటే ఆయన స్థాయి తెలుస్తుంది. అటువంటి నాయకుని జీవితచరిత్ర ప్రామాణిక చరిత్రలకు ముడిసరుకు కాగలదు. జాతీయ నాయకుల గురించీ, పరిణామాల గురించి లోపలి వ్యక్తిగా ఈ పుస్తకంలో ప్రకాశం కొత్తకోణాలను ఆవిష్కరిస్తారు.
== మూలాలు ==
{{వికీసోర్స్|నా జీవిత యాత్ర}}
"https://te.wikipedia.org/wiki/నా_జీవిత_యాత్ర" నుండి వెలికితీశారు