మాల జంగాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;మాల జంగాలు:
 
మాల ల్జంగాలనే పంచాలవారు మన [[బుర్ర కథ]]<nowiki/>లనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతోతంబురా నెమలిఈకలతో అలంకరింప బడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను[[బుర్ర]]<nowiki/>ను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి [[కథలు]] కరుణ రస ప్రధాన మైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్లవార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా [[సాహిత్యం]] ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది జమలిక . దీనినే జవనిక, ''[[జముకుల కథలు|జముకు]] '' అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రూజ వారని కూడా పిలుస్తూ వుంటారు.<ref>{{cite wikisource |title=తెలుగువారి జానపద కళారూపాలు |chapter=మాల జంగాలు|anchor=|year= 1992 |publisher=తెలుగు విశ్వవిద్యాలయం}} </ref>
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/మాల_జంగాలు" నుండి వెలికితీశారు