వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీ కి లింకు అనవసరం
చి cite wikisource మూస ఎడిటర్ సహాయంతో చేర్చు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|దామల చెరువు గ్రామమంలో మహాభారత నాటకాల సందర్భంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి|220x220px]]'''వీధి నాటకం''' అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. ఈ ప్రదర్శనా ప్రాంతాలు షాపింగ్ కేంద్రాలు, కారుపార్కులు, వినోద కేంద్రాలు, కళాశాల లేదా విశ్వవిద్యాలయ క్యాంపస్ లు మరియు వీధిలో బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావచ్చు. ఈ ప్రదర్శనకారులు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహం గల ప్రాంతాలలో ప్రదర్శనలిస్తుంటారు. వీధినాటకాలలో ప్రదర్శించే కళాకారులు ఏదైనా రంగస్థల సంస్థలకు చెందినవారు కానీ, లేదా వారి ప్రదర్శనలను పలువురికి చూపాలనే ఔత్సాహిక కళాకారులు గానీ ఉంటారు. పల్లెల్లో ప్రజలు వినోదార్ధం వీధి నాటకాలు వేసే వారు. ముఖ్యంగా భారతంలో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీధి నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. [[నాటకం|నాటక]] ప్రక్రియల్లో వీధి నాటకం ఒకటి.<ref>{{cite wikisource|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణమూర్తి|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=వీథి నలంకరించిన వీథి నాటకం|date=1992|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref>
 
==పల్లెవాసులే నటులు==
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు