బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను ఫీట్‌గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు ఫీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ ఫీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
 
ఈ విధంగా తయారైన ఫీట్ భూమిలోని పీడనం, [[ఉష్ణోగ్రత]] వల్ల క్రమంగా [[లిగ్నైట్]] మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల ఫీట్‌గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా రూపాంతరం చెందుతుంది. కొన్నేళ్లతర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది.లిగ్నైట్ కన్న ఎక్కువ కార్బన్ కల్గిన బొగ్గు [[బిటుమినస్]].బిటుమినస్ బొగ్గు రూపాంతరం వలన[[అంత్రాసైట్]]బొగ్గు ఏర్పడును.
 
గోండ్వానా ప్రాంత విస్తీర్ణం ..
"https://te.wikipedia.org/wiki/బొగ్గు" నుండి వెలికితీశారు