గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
== అభివృద్ధి కార్యక్రమాలు ==
{{wide image|Gachibowli skyline.JPG|2000px|Gachibowli IT suburb}}
ఐటీ పరిశ్రమతో పాటు, గచ్చిబౌలి క్రీడల కేంద్రం, స్వర్ణ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం మరియు ఆక్వాటిక్స్ కాంప్లెక్స్ ఉత్తమ స్టేడియంల వంటి వాటికి దీటుగా గచ్చిబౌలీలో  ఉన్నాయి. మిచిల్ వరల్డ్ గేమ్స్, ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గచ్చిబౌలిలో నిర్వహించబడ్డాయి. సహజరాక్ నిర్మాణాలతో ఒక గోల్ఫ్ కోర్సు ఇటీవల అక్కడే వచ్చింది. [[పుల్లెల గోపీచంద్]] [[బాడ్మింటన్]] అకాడమీ కూడా గచ్చిబౌలిలో ఉంది.
 
== గచ్చిబౌలీలోని హాస్పటల్స్ ==
 
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు