కూచిమంచి తిమ్మకవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==కుటుంబం==
ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. [[తండ్రి]] గంగనామాత్యుడు, [[తల్లి]] లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని [[భార్య]]. దెందులూరి లింగయ్య ఇతనికి [[గురువు]].
 
==చారిత్రక విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_తిమ్మకవి" నుండి వెలికితీశారు