వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
| footnotes =
}}
[[కేరళ]] రాష్ట్రంలోని 14 జిల్లాలలో '''[[వయనాడు]]''' (మలయాళం:) జిల్లా ఒకటి.[[1980]] నవంబరు 1న [[కేరళ]] రాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా అవతరించింది. [[కోళికోడ్]] జిల్లా మరియు [[కణ్ణూర్]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లా 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లాలో కాల్పెట్టా మునిసిపాలిటి మాత్రమే ఉంది.
== పేరువెనుక చరిత్ర ==
ఆరంభకాలంలో ఈ ప్రాంతం మయక్షేత్రంగా పిలువబడింది. మయక్షేత్రం క్రమంగా మయనాడు తరువాత వయనాడు అయింది.
పంక్తి 88:
 
==చరిత్ర==
వయనాడు ప్రాంతంలో 3000 సంవత్సరాలకంటే ముందుగా మానవులు నివసించారని ఆర్కియాలజీ ఆధారాలు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుల పరిశోధనల ఆధారంగా క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలకు ముందే ఈప్రాంతంలో [[మానవులు]] నివసించారని భావిస్తున్నారు. ప్రస్తుత వయనాడు జిల్లాలోని కొండప్రాంతాలంతటా కొత్తరాతి యుగానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించాయి.అంపుకుదిమల లోని రెండుగుహలలోని కుడ్యచిత్రాలు మరియు సంఙాలిపి ఇక్కడ నాగరికతకు చిహ్నంగా నిలిచి ఉన్నాయి. జిల్లా గురించిన
వ్రాతపూర్వక ఆధారాలు 18వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి.ఈప్రాంతంలో క్రీ.శ. 1900 నుండి జిల్లాలో వ్యవసాయం ఆరంభం అయింది.పురాతనకాలంలో ఈప్రాంతాన్ని వేదా రాజవంశానికి చెందిన రాజాలు పాలించారు. తరువాత రోజులలో వయనాడు ప్రాంతం పళసి రాజా పాలించిన కొట్టయంరాజ్యంలో భాగంగా ఉండేది.
=== హైదర్ అలి ===
హైదర్ అలీ <ref name="mapsofindia">{{cite web|url=http://www.mapsofindia.com/who-is-who/history/hyder-ali.html|title=Hyder Ali|publisher=mapsofindia.com|accessdate=2014-01-29}}</ref> [[మైసూర్‌|మైసూర్]] పాలుకుడైన తరువాత ఆయన వయనాడు మీద దండెత్తి వయనాడు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.టిప్పు సుల్తాన్ కాలంలో<ref name="renaissance">{{cite web|url=http://www.renaissance.com.pk/Octletf94.html|title=Tipu Sultan|author=Azeem Ayub|publisher=renaissance.com.pk|accessdate=2014-01-29}}</ref> కొట్టయం రాజవంశం తిరిగి వయనాడును స్వాధీనం చేసుకుంది.అయినా టిప్పు సుల్తాన్ ఉత్తర కేరళ ప్రాంతం అంతటినీ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేసాడు<ref name="tripod">{{cite web|url=http://berchmans.tripod.com/kerala.html|title=Kerala|publisher=berchmans.tripod.com|accessdate=2014-01-29}}</ref> ఇందు కొరకు " ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం " కొరకు అప్పటి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ మరియు కాలనియల్ అడ్మినిస్ట్రేటర్ కార్న్‌వాల్స్ సంతకం చేసాడు.<ref>'''History of Tipu Sultan''' By Mir Hussain Ali Khan Kirmani, Asian Educational Services, 1997</ref>
 
=== పళసిరాజా ===
తరువాత [[కోట్టయం జిల్లా|కోట్టయం]] పాలకుడు పళసిరాజా మరియు బ్రిటిష్ ప్రభుత్వం మద్య భయంకరమైన మరియు ఇరిపక్షాలకు విధ్వంసకరమైన కలహాలు జరిగాయి. పళసిరాజా అరణ్యమయమైన వయనాడుకు తరలించబడిన తరువాత ఆయన కురిచ్యా గిరిజనులతో కలిసి సైన్యసమీకరణ చేసి బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం కొనసాగించాడు. చివరిగా బ్రిటిష్ పళసిరాజా ఆత్మబలిదానం చేసుకున్న తరువాత ప్రభుత్వం పళశిరాజా మరణించిన తరువాత శరీరాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా వయనాడును బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వయనాడు సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం రహదారులు నిర్మించడం ద్వారా మైదానభూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చి టీ మరియు ఇతర వాణిజ్యపంటలు పండించడం ఆరంభించింది.క్రమంగా ప్రమాదకరమైన వయనాడు, [[కోళికోడ్]] మరియు తలస్సేరి కొండచరియలో వాణిజ్యపంటలు పండించబడ్డాయి.
 
=== వలసదారుల నివాసాలు ===
తరువాత [[రహదారులు]] గుండలూరు మీదుగా కర్నాటకరాష్ట్రానికి చెందిన [[మైసూర్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి చెందిన [[ఊటీ]] వరకు పొడిగించబడింది.తరువాత కేరళరాష్ట్రం అంతటి నుండి ప్రజలు వయనాడుకు వలసవచ్చి వాణిజ్యపంటలను అభివృద్ధి చేసారు. [[1956]]లో [[కేరళ]] రాష్ట్రం అవతరించిన తరువాత వయనాడు జిల్లా [[కణ్ణుర్]] జిల్లాలో భాగంగా మారింది. తరువాత దక్షిణ వయనాడు ప్రాంతం [[కోళికోడ్]] జిల్లాలో భాగంగా మారింది.వయనాడు ప్రాంత కోరికను మన్నించి వయనాడు అభివృద్ధి కొరకు ఉత్తర వయనాడు మరియు దక్షిణ వయనాడు ప్రాంతాలను విభజించి వయనాడు జిల్లాగా రూపొందించారు.[[1980]] నవంబరు 1 నుండి కేరళరాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా ఉనికిలోకి వచ్చింది.<ref name="wayanad">{{cite web|url=http://wayanad.nic.in/history.htm|title=Official Web Site of Wayanad District|publisher=ayanad.nic.in|accessdate=2014-01-29}}</ref> జిల్లాలో వ్యతిరి, మనంతవాడి మరియు సుల్తాన్ బతెరి తాలూకాలు ఉన్నాయి.
[[File:Wayanad lake.jpg|thumb|center|800px|[[Pookkode Lake]]]]
 
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు