చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
== నటన ==
పాండురంగానికి నడక అంటే ఎంతో ఇష్టం. తనకోసం వచ్చిన వాళ్ళని చాలా దూరం నడిపించి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన కారులో ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ సన్నివేశాలు హాస్యం పండిస్తాయి. ఆనంద్ తండ్రి కోట శ్రీనివాసరావు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష కూడా హాస్యం పండించింది.
 
== పాటలు ==
రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి. నారాయణ రెడ్డి]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|జొన్నవిత్తుల]], [[మల్లెమాల సుందర రామిరెడ్డి|మల్లెమాల]], ముళ్ళపూడి శాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, జానకి, చిత్ర పాటలు పాడారు.
 
== మూలాలు ==