చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
More details in infobox
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = చూపులు కలసిన శుభవేళ |
director = [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]|
writer = ఆదివిష్ణు (కథ), జంధ్యాల (మాటలు/దర్శకత్వం)|
producer = కోనేరు రాధాకుమారి|
image = Choopulu-Kalasina-SubhaVela.jpg|
yearreleased = 1988|
language = తెలుగు|
production_companystduio = [[సంతోష్ ఫిల్మ్స్]]|
starring = [[నరేష్]],
[[మోహన్]],
[[గాయత్రి]],
[[అశ్వని (నటి)]],
[[సుత్తి వీరభద్రరావు]],
[[నూతన్ ప్రసాద్]]|
music = రాజన్ నాగేంద్ర|
editing = [[గౌతంరాజు]]|
cinematography = దివాకర్|

Line 14 ⟶ 19:

మోహన్ తన [[ప్రేమ]] విషయం పాండురంగానికి తెలియజేయడానికి భయపడుతూ ఉంటాడు. అందుకోసం లక్ష్మీ ప్రసాద్ ను పాండురంగం చేతిలో పలు ఇబ్బందులకు గురి చేస్తాడు. చివరికి పాండురంగానికి విషయం తెలిసి వారి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ అన్న నాగలింగానికి మాత్రం ప్రేమంటే పడదు. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి [[ఆస్తులు]] పంచుకుంటారు. ఇది చూసి వారి కన్నతల్లి చాలా బాధ పడుతుంది. వారినందరినీ కలపడానికి మోహన్, లక్ష్మీ ప్రసాద్ లు తమ ప్రియురాళ్ళతో కలిసి ఎలా నాటకం ఆడారన్నది మిగతా కథ.

== తారాగణం ==
* ప్రసాద్ గా [[విజయ నరేష్|నరేష్]]