నైలు నది: కూర్పుల మధ్య తేడాలు

28 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:Nile composite NASA.jpg|right|thumb|150px|[[:en:Composite image|కాంపోజిట్]] కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి [[:Image:Nile River and delta from orbit.jpg|నైలునది డెల్టా ప్రాంతం]]) ]]
'''[[నైలు నది]]''' : ([[ఆంగ్లం]] : '''Nile''') ([[అరబ్బీ భాష]] : النيل " అల్-నీల్"), [[ఆఫ్రికా]]లో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన [[నది]].<ref>[http://encarta.msn.com/text_761569915__1/River.html River] ''[[Encarta]]'' (Accessed [[3 October]] [[2006]])</ref>.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని [[పరిశోధన]]<nowiki/>ల ఆధారంగా [[veerapuram నది]] పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.<ref>[http://news.bbc.co.uk/1/hi/world/americas/6759291.stm BBC NEWS | World | Americas | Amazon river 'longer than Nile'<!-- Bot generated title -->]</ref>
దీని [[పొడవు]] 6650 కి.మీ. [[నైలు నదికినది]]<nowiki/>కి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ [[నీరు]] ప్రవహిస్తుంటుంది. ఎక్కువ [[భూమి]]<nowiki/>ని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ [[సూడాన్]] రాజధానియైన [[ఖార్టూమ్]] దగ్గర కలుస్తాయి.
 
నది ఉత్తర భాగం [[సుడాన్]] నుంచి [[ఈజిప్ట్]] వరకు చాలా భాగం [[ఎడారి]] గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉంది. [[ఈజిప్టు]] జనాభాలో [[సముద్రతీరం|సముద్ర తీర]] ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది [[మధ్యధరా సముద్రం]]లో కలిసే చోట పెద్ద [[డెల్టా]]ను ఏర్పరుస్తుంది. ఈజిప్టును[[ఈజిప్టు]]<nowiki/>ను "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వరప్రసాదంగా చెబుతారు.
 
== దృశ్యమాలిక ==
== మీడియా ==
 
<gallery widths="250px">
Image:Nile-River1.ogg|నైలునదీ పరీవాహక ప్రాంతంలోని పర్వతాల దృశ్యం
Image:Nile-River-Cruise.ogv|నైలునది ఒడ్డున నివసిస్తున్న ప్రజలు
1,98,189

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2331468" నుండి వెలికితీశారు