గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పర్యాటక ప్రదేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), → (3) using AWB
పంక్తి 24:
}}
[[File:Golkonda fort- brief discription.jpg|thumb|gల్కొండ దుర్గం గూర్చి శిలాఫలకం]]
'''[[గోల్కొండ]]''' [[కోట]] మరియు నగరము. [[తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]] నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి [[కొండ]]<nowiki/>మీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. [[1083]] నుండి [[1323]] వరకు [[కాకతీయులు]] గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. [[1326]]లో [[ముసునూరి నాయకులు]] మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1371లో [[ముసునూరి కాపానీడు]] గోల్కొండను సంధిలో భాగముగా [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] మహమ్మదు షా వశము చేశాడు. ఇది [[బహుమనీ సామ్రాజ్యము]]లో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ [[1512]] తరువాత [[ముస్లిము]] సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
 
==చరిత్ర==
పంక్తి 47:
 
==బాలాహిసార్‌==
ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడింది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ అసెంబ్లీశాసనసభ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా [[బావి|నూతులు]], మందుగుండు సామాను దాచి ఉంచు గది, [[ఆయుధం|ఆయుధ]] కర్మాగారం, [[మసీదు]]<nowiki/>లు, [[దేవాలయాలు]], [[భక్త రామదాసు]]<nowiki/>ను బంధించిన [[కారాగారము|జైలు]], నీటి రిజర్వాయరు, పెద్ద [[తోట]], స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే అసెంబ్లీశాసనసభ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడింది.
 
==కోట బురుజులు==
పంక్తి 66:
 
==ఎల్లమ్మ దేవి==
అక్కన్న మాదన్న మరియు అబ్దుల్‌ హసన్‌ [[తానీషా]] కాలములో కట్టినదీ దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి [[ఆషాఢమాసము|ఆషాఢ మాసము]]<nowiki/>లో [[బోనాల]] జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.
 
==దాద్‌ మహల్‌==
పంక్తి 108:
 
[[వజ్రాలు|వజ్రాల]] గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్‌షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్‌ ప్రతినిధిగా ఆసఫ్‌జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్‌ ముల్క్‌ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది.
[[File:Designe on main door way.JPG|thumb|right|గోల్కొండ కోట ప్రధాన ద్వారం పైన నగిషీ... స్వంత కృతి]]
 
==ఇవి కూడా చూడండి== in fort there are many ancient weapons like connons
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు