సరస్వతీ మహల్ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:2013-Sarasvati-Mahal-Library-101.JPG|thumb|right|గ్రంథాలయ ప్రవేశ ద్వారం]]
'''సరస్వతి గ్రంథాలయం''' [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[తంజావూరు]] లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో [[తమిళ భాష|తమిళ]]ం, [[తెలుగు|తెలుగ]]ు, [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]] మరియు ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన [[తాళ పత్రం|తాళపత్ర గ్రంథాల]] నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.<ref name=sarasvatimahal.in>{{cite web|title=సరస్వతి గ్రంథాలయం|url=http://www.sarasvatimahal.in/about.php|website=sarasvatimahal.in|accessdate=15 February 2018}}</ref>
 
== చరిత్ర ==
తంజావూరు చెన్నై నగరానికి 279 కి.మీ దూరంలో ఉంది. మధ్య చాళుక్యులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సా. శ 1535 - 1673 మధ్య కాలంలో నాయకర్లు తంజావూరును పరిపాలించారు. ఈ గ్రంథాలయం 1777 - 1832 మధ్య కాలంలో జీవించిన తంజావూరు మహారాజు సెర్ఫోజీ వారసత్వంగా పరిగణించబడుతోంది. ఈయన నాయకర్ల కాలంలో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. ఈయనను మీసు కృష్ణ అయ్యర్ అనే గాయకుడు తాను స్వరపరిచిన ఒక కృతిలో ''సరస్వతీ నిలయ స్థాపక'' అని కీర్తించాడు.<ref name="Contributions of Thanjavur Maratha Kings">{{cite book|last1=భోస్లే|first1=ప్రతాప్ సింగ్ సెర్ఫోజీ రాజే|title=Contributions of Thanjavur Maratha Kings|publisher=నోషన్ ప్రెస్|location=చెన్నై|isbn=9781948230957|edition=Second Edition|url=https://books.google.co.in/books?id=V-RDDwAAQBAJ&printsec=frontcover&dq=History+of+Tanjore+Library&hl=en&sa=X&ved=0ahUKEwjFvKKE0bbZAhWFx4MKHXmIBrsQ6AEILDAB#v=onepage&q=History%20of%20Tanjore%20Library|accessdate=21 February 2018}}</ref> ఈయన కాలంలోనే తంజావూరు చిత్రకళ, భరతనాట్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.<ref name=livehistoryindia.com>{{cite web|title=The Great Library of Tanjore|url=https://www.livehistoryindia.com/snapshort-histories/2017/07/08/the-great-library-of-tanjore|website=livehistoryindia.com|accessdate=16 February 2018}}</ref>
 
== పుస్తకాలు ==