సరస్వతీ మహల్ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
 
== పుస్తకాలు ==
ఈ గ్రంథాలయంలో [[తమిళ]], [[తెలుగు]], [[హిందీ]], [[మరాఠీ]] మొదలైన భారతీయ భాషల్లోని అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. 20 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠీ ప్రతులు రాయడానికి మోడీ అనే లిపి వాడేవారు. అరుదైన ఈ లిపిలో ఉన్న 12000 పత్రాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలు ఎక్కువగా [[వ్యాకరణ శాస్త్రము|వ్యాకరణ]] మరియు [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రాలకు]] సంబంధించినవి.
 
== మూలాలు ==