ప్రేమ ఖైదీ: కూర్పుల మధ్య తేడాలు

4,047 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
విస్తరణ
ట్యాగు: 2017 source edit
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
name = ప్రేమ ఖైదీ |
director = [[ఇ.వి.వి.సత్యనారాయణ]]|
producer = [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]]|
writer = [[గజ్జల వినాయక శర్మ]] (సంభాషణలు)|
writer = పరుచూరి బ్రదర్స్ (కథ, మాటలు), [[గజ్జల వినాయక శర్మ]] (మాటలు), ఇ. వి. వి. సత్యనారాయణ (స్క్రీన్ ప్లే)|
released = 1991|
language = తెలుగు|
editing = కృష్ణారెడ్డి, మాధవ్|
cinematography = కె. రవీంద్ర బాబు|
studio = [[సురేష్ ప్రొడక్షన్స్]]|
music = [[కె. వి. మహదేవన్]]|
starring = [[హరీష్]],<br>[[మాలాశ్రీ]]|
music = [[రాజన్ - నాగేంద్ర]]
 
'''ప్రేమ ఖైదీ''' 1991 లో [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ. వి. వి. సత్యనారాయణ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో [[హరీష్]], [[మాలాశ్రీ]] ముఖ్యపాత్రల్లో నటించారు.
 
==కథ==
చంద్రం అనే 21 ఏళ్ళ యువకుణ్ణి తండ్రిని హత్య చేసిన నేరం కింద జైలుకి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చీ రాగానే తోటి ఖైదీలు అతనితో గొడవ పెట్టుకుంటారు. జైలు గోడమీద చంద్రం ఓ అమ్మాయి బొమ్మ వేస్తాడు. దాన్ని గురించి జైలరు నీచంగా మాట్లాడితే అతన్ని కూడా కొడతాడు. జైలరు జైలులో ఉన్న ఖైదీలను అక్రమంగా బయటకు పంపించి దారి దోపిడీలు చేయిస్తుంటాడు. ప్రభావతి అనే లేడీ ఆఫీసరు బోస్టన్ స్కూలుకి సూపరింటెండెంటు గా వస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చంద్రాన్ని ఆసుపత్రికి తరలించమంటుంది. ఈ లోపున నీలిమ అనే అమ్మాయి చంద్రాన్ని చూడటానికి జైలుకి వస్తుంది కానీ పోలీసులు అనుమతించరు. ఈ లోపున ఆమె తండ్రి పంపించిన మనుషులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళబోతే చంద్రం వారి వెంట పడతాడు కానీ మళ్ళీ పోలీసులకు చిక్కి ఆసుపత్రిలో చేరతాడు. కానీ కొంతమంది గూండాలు వచ్చి అతన్ని చంపబోతే ప్రభావతి వచ్చి వారిని అడ్డుకుంటుంది. ప్రభావతి చంద్రం గురించి ఆరా తీయగా తన కథ గురించి చెబుతాడు.
 
బాపినీడు అనే వ్యక్తి చేపలు వ్యాపారం చేస్తుంటాడు. అతని దగ్గర చంద్రం తండ్రి పనిచేస్తూ రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. కుటుంబం గడవడం కోసం చంద్రం వారింట్లో గుమాస్తాగా చేరతాడు. అక్కడే అతనికి బాపినీడు నీలిమ పరిచయం అవుతుంది.
 
==తారాగణం==
* చంద్రం గా [[హరీష్]]
* నీలిమ గా [[మాలాశ్రీ]]
* ప్రభావతి గా [[శారద]]
* [[పి.ఎల్. నారాయణ|పి. ఎల్. నారాయణ]]
* బాపినీడు గా [[గోకిన రామారావు]]
* [[గిరిబాబు]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* స్టూవర్టుపురం దేవుడు గా [[బాబు మోహన్]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[ఉత్తేజ్]]
* త్యాగరాజు
* [[రావి కొండలరావు]]
* జైలరు గా [[జయప్రకాశ్ రెడ్డి|జయప్రకాష్]]
* పరుచూరి రవీంద్రనాథ్
* బోస్
* రాధా కుమారి
* విజయ
*
 
==సాంకేతికవర్గం==
 
== పాటలు ==
రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు వేటూరు సుందరరామమూర్తి రాశాడు. [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల|పి. సుశీల]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]], [[ఎస్.పి.శైలజ|ఎస్. పి. శైలజ]], [[రమోలా|రమోల]] పాటలు పాడారు.
* ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ
* నీ నవ్వులో స్నేహము
33,554

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2331936" నుండి వెలికితీశారు