జలంధర చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
'''[[జలంధర చంద్రమోహన్‌]]''' (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.<ref>[http://kathanilayam.com/writer/471 కథానిలయంలో ఆమె పుట]</ref> ఆమె [[గృహలక్ష్మి స్వర్ణకంకణము|గృహలక్ష్మి స్వర్ణకంకణం]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నుంచి ప్రతిభా పురస్కారం కూడా పొందారు.<ref>[archives.eenadu.net/01-21-2016/Magzines/Sahitisampadainner.aspx?qry=chaduvu76 Eenadu - Telugu bhasha sahityam]</ref> ఆమె ప్రముఖ [[రచయిత్రి]] డా. తెన్నేటి లత పేరిట ఏర్పాటు చేసిన వంశీ సాహితీ పురాస్కారాన్ని అందుకున్నారు. చంద్రమెహన్‌, జలంధరలకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు.<ref>[http://www.prajasakti.com/Article/Telangana/1887523 సినిమా వినోద, విజ్ఞాన సాధనం]</ref> ఆమె తెలుగు కళాసమితీ పురస్కారాన్ని అందుకున్నారు.<ref>[http://tfasnj.org/tfas-awards.php Awards & Recognitions!]</ref>
==జీవిత విశేషాలు==
ఆమె జూలై 16, 1948 న జన్మించారు.<ref>[https://books.google.co.in/books?id=xmJmAAAAMAAJ&q=jalandhara+chandramohan&dq=jalandhara+chandramohan&hl=en&sa=X&ved=0ahUKEwjJxsq8j9TTAhXJOY8KHeDQCnkQ6AEIIjAA Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow, Volume 3 -Ravi Bhushan]</ref> ఆమె ప్రముఖ వైద్యుడైన [[గాలి బాలసుందర రావు]] గారి [[కుమార్తె]].<ref>[http://www.telugucinema.com/Nostalgia-conversation-Chandra-Mohan Nostalgia: A conversation with Chandra Mohan]</ref> ఆమె బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ఆమె ప్రముఖ తెలుగు సినీనటుడు [[చంద్రమోహన్]] [[భార్య]].
 
ఈమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంది. [[సంఘం]]<nowiki/>పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.<ref>[https://pleasureofbooks.wordpress.com/category/categories/stories/ జలంధర కథలు – ఓ అద్భుతమైన బ్రతుకు పుస్తకం]</ref>
"https://te.wikipedia.org/wiki/జలంధర_చంద్రమోహన్" నుండి వెలికితీశారు