చెప్పవే చిరుగాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''చెప్పవే చిరుగాలి''' 2004, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[విక్రమన్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[తొట్టెంపూడి వేణు]], [[అభిరామి]], ఆషిమా భల్లా, [[సునీల్ (నటుడు)|సునీల్]], [[సుధాకర్ (నటుడు)|సుధాకర్]], [[ఎల్. బి. శ్రీరామ్]], [[కృష్ణ భగవాన్]], [[గిరి బాబు]], [[కైకాల సత్యనారాయణ]], మౌళి ముఖ్యపాత్రలలో నటించగా, [[ఎస్. ఎ. రాజ్‌కుమార్]] సంగీతం అందించారు.<ref name="చెప్పవే చిరుగాలి">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=చెప్పవే చిరుగాలి|url=https://telugu.filmibeat.com/movies/cheppave-chirugali.html |website=telugu.filmibeat.com|accessdate=10 April 2018}}</ref><ref name="Movie review - Cheppave Chirugali">{{cite web|last1=ఐడెల్ బ్రెయిన్|first1=Movie review|title=Movie review - Cheppave Chirugali|url=http://www.idlebrain.com/movie/archive/mr-cheppavechirugali.html|website=www.idlebrain.com|accessdate=10 April 2018}}</ref>
 
== సాంకేతిక వర్గం ==
* కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమన్
* నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
* సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
* ఛాయాగ్రహణం: కె. ప్రసాద్
* నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఎంటర్టైన్మెంట్స్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చెప్పవే_చిరుగాలి" నుండి వెలికితీశారు