ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రభుత్వం, రాజకీయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మే 30, 1998 → 1998 మే 30 (4), → (3) using AWB
పంక్తి 78:
ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం [[:en:Nowshak|నౌషాక్]] (సముద్ర మట్టం నుండి 7,485&nbsp;మీటర్లు లేదా 24,557&nbsp;అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం. [[:en:Endorheic basin|ఎండోర్హిక్]] [[:en:Sistan Basin|సిస్టాన్ బేసిన్]] ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.<ref>{{cite web|url=http://postconflict.unep.ch/publications/sistan.pdf|title=History of Environmental Change in the Sistan Basin 1976 - 2005|publisher=|accessdate=2007-07-20}}</ref>
 
ఆఫ్ఘనిస్తాన్ వాతావరణం ఖండాతర్గతం (continental climate). వేసవి కాలం చాలా వేడిగానూ, చలికాలం చాలా చల్లగానూ ఉంటుంది. చిన్న చిన్న [[భూకంపం|భూకంపాలు]], ముఖ్యంగా ఈశాన్యాన [[:en:Hindu Kush|హిందూకుష్]] పర్వత ప్రాంతంలో, తరచు సంభవిస్తుంటాయి. మే1998 30,మే 1998న30న వచ్చిన భూకంపంలో సుమారు 125 గ్రామాలు నాశనమయ్యాయి. 4000 మంది మరణించారు.
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో 70% [[అడవి|అడవులు]] నశించాయి. 80% భూమిలో [[:en:soil erosion|నేల క్షీణత]] తీవ్రమైన సమస్యగా ఉంది. మట్టి సారం చాలా త్వరగా క్షీణిస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి<ref>Sustainable Land Management 2007 - by Afghanistan's Ministry of Agriculture and Food (MoAF)[http://www.irinnews.org/Report.aspx?ReportId=73481 Environmental crisis looms as conflict goes on]</ref> .
పంక్తి 105:
 
=== దుర్రానీ సామ్రాజ్యం ===
1738 లో నాదిర్ షా తన సైన్యంతో (ఇందులో పష్టూన్ జాతి [[:en:Abdali|అబ్దాలీ తెగ]]కు చెందిన 4వేల సైనికులు కూడా ఉన్నారు) దండెత్తి కాందహార్‌ను, ఆ తరువాత ఘజని, కాబూల్, లాహోర్‌లను ఆక్రమించాడు.<ref name="DurraniDynasty">[http://www.britannica.com/eb/article-21396/Afghanistan "The Durranti dynasty"] in "Afghanistan", ''Encyclopaedia Britannica''.</ref> జూన్1747 19,జూన్ 1747న19న నాదిర్‌షా (బహుశా అతని మేనల్లుడు [[:en:Adil Shah|ఆదిల్ షా]] చేతిలో) హతమయ్యాడు. అబ్దాలీ తెగకు చెందిన నాదిర్ షా అనుచరుడు [[:en:Ahmad Shah Abdali|అహమద్ షా అబ్దాలీ]] కాందహార్‌లో నిర్వహించిన నాయకత్వం ఎన్నికలో అహమ్మద్ షా అబ్దాలీ వారి రాజుగా ఎన్నుకొనబడ్డాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌గా పిలువబడే దేశం అహమద్ షా అబ్దాలీ ఏర్పరచినదనే చెప్పవచ్చును.<ref name="CIA"/><ref name="Britannica">[http://www.britannica.com/eb/article-9004137/Ahmad-Shah-Durrani?source=YNFAF "Ahmad Shah Durrani"], ''Encyclopaedia Britannica''.</ref>
<ref>[http://www.zharov.com/dupree/chapter16.html The South], chapter 16 of Nancy Hatch Dupree, ''An Historical Guide To Afghanistan''.</ref>
పట్టాభిషేకం తరువాత అతను తన వంశం పేరు 'దుర్రానీ' (పర్షియన్ భాషలో 'దర్' అనగా ముత్యం)గా మార్చుకొన్నాడు.<ref name="DurraniDynasty"/> 1751 నాటికి అహమద్ షా దుర్రానీ, అతని ఆఫ్ఘన్ సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనబడే భాగాన్ని అంతటినీ జయించారు. ఇంకా పాకిస్తాన్‌ను, ఇరాన్ లోని ఖొరాసాన్, కోహిస్తాన్‌లను, భారతదేశంలోని [[ఢిల్లీ]]ని కూడా జయించారు.<ref name="MECW"/> అక్టోబరు 1772 లో అహమ్మద్ షా రాజ కార్యాలనుండి విరమించి తన శేష జీవిత కాలం కాందహార్‌లో విశ్రాంతి తీసుకొన్నాడు. అతని కొడుకు. [[:en:Timur Shah urrani|తైమూర్ షా దుర్రానీ]] రాజధానిని కాందహార్ నుండి కాబూల్‌కు మార్చాడు. 1793 లో తైమూర్ మరణానంతరం అతని కొడుకు [[:en:Zaman Shah Durrani|జమాన్ షా దుర్రానీ]] రాజయ్యాడు.
పంక్తి 122:
=== 2001-తరువాత ఆఫ్ఘనిస్తాన్ ===
[[దస్త్రం:US soldiers stuck in sand in southern Afghanistan.jpg|thumb|200px|left|దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ ఇసుకలో చిక్కుకుపపోయిన అమెరికా సైనికులు.]]
[[:en:September 11, 2001 attacks| 2001 సెప్టెంబరు 11, 2001 లో అమెరికా నగరాలపై జరిగిన ఉగ్రవాదుల దాడుల]] అనంతరం అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని [[అల్-కైదా]] ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను అంతం చేయడానికి [[:en:Operation Enduring Freedom|ఆపురేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్]] అనే మిలిటరీ చర్యను పెద్దయెత్తున మొదలుపెట్టింది. [[:en:Osama bin Laden|ఒసామా బిన్-లాడెన్‌ను]] తమకు అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదరించింది. ఇదివరకటి ఆఫ్ఘన్ ముజా్ిదీన్ నాయకులు, అమెరికా సైన్యం కలిపి నిర్వహించిన యుద్ధం ఫలితంగా [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది.
 
2002 లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ''[[:en:Loya Jirga|లోయా జిర్గా]]'' ద్వారా హమీద్ కర్జాయి తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఎన్నుకొనబడ్డాడు. 2003లో రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీద్ కర్జాయియే 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. 2005 లో (1973 తరువాత జరిగినవి ఇవే ఎన్నికలు) సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పరచబడింది.
పంక్తి 131:
 
== ప్రభుత్వం, రాజకీయాలు ==
చారిత్రికంగా ఆఫ్ఘన్ రాజకీయాలలో అధికారంకోసం తగవులు, గూడుపుఠాణీలు, తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. రాజరికం, మతవాదపాలన, కమ్యూనిజం, ప్రజా ప్రభుత్వం - ఇలా ఎన్నో విధానాలు మారాయి. 2003 లో జరిగిన [[:en:2003 Loya jirga|లోయా జిర్గా]] ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ [[:en:Islamic republic|ఇస్లామిక్ రిపబ్లిక్‌గా]] ప్రకటించబడింది. [[దస్త్రం:George W. Bush on a lunch break with Afghan politicians in Kabul.jpg|thumb|right|260px| [[:en:President of Afghanistan|ఆఫ్ఘన్ ప్రెసిడెంట్]] హమీద్ కర్జాయి, అతిథి పర్యటనలో ఉన్న [[:en:U.S. President|అమెరికా ప్రెసిడెంట్]] [[:en:George W. Bush|జార్జి బుష్]]‌లతో మార్చి2006 1,మార్చి 2006న1న విందులో పాల్గొన్న ఆఫ్ఘన్ రాజకీయ నాయకులు.]]
 
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] అక్టోబరు 2004 లో ఎన్నికయ్యాడు. ప్రస్తుత [[:en:National Assembly of Afghanistan|పార్లమెంట్]] 2005 ఎన్నికల ద్వారా ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది). ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాధికారి [[:en:Abdul Salam Azimi|అబ్దుల్ సలామ్ అజీమీ]] ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.<ref>[http://www.e-ariana.com/ariana/eariana.nsf/allDocs/E78CB0C74F5E7142872571C90048D8BD?OpenDocument ] - New Supreme Court Could Mark Genuine Departure - [[August 13]], 2006</ref>
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు