ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, ఖచ్చి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 18 మే 2012 → 2012 మే 18 (3), సెప్టెంబర్ → సెప్టెంబరు, ) → ) using AWB
పంక్తి 112:
 
===రాబోయే ఐఐటీలు===
ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కు ఐఐటీ హోదా ఇవ్వాలని ఝార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబర్సెప్టెంబరు 2011లో ప్రతిపాదించింది. కేరళ రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.కె అబ్దు రబ్బ్ గారి ప్రకటన ప్రకారం, కేరళలోని పాలక్కాడ్ వద్ద కొత్త ఐఐటీ ప్రతిపాదించబడింది. అలాగే కర్ణాటకలోని ముద్దెనహళ్ళి వద్ద కూడా ఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన 2009లో చేయబడింది. 2011, జనవరిలో విశ్వేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి కర్ణాటక ఐఐటీగా చేయాలని ప్రతిపాదించబడింది.
== పరిపాలనా వ్యవస్థ ==
[[దస్త్రం:IIT-Organisational-structure.svg.png|thumb|280px|ఐఐటీల పరిపాలనా వ్యవస్థ]]
పంక్తి 214:
==ఐ.ఐ.టీ. 2012 ఫలితాలు==
 
* ఐ.ఐ.టీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జె.ఇ.ఇ.) ఫలితాలు 182012 మే 201218 న విడుదల చేసారు. దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఈ పరీక్ష రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 55 వేలమంది విద్యార్థులు ఈ పరీక్ష రాసారు. ఐ.ఐ.టీ, ఢిల్లీ, ఈ పరీక్షను జరిపింది. 62012 మే 20126 నాడు మార్కులను ప్రకటించింది. 182012 మే 201218 నాడు స్థానాలను (ర్యాంకులు) ప్రకటించారు. ఈ ర్యాంకుల వివరాలను, ఐ.ఐ.టీ వెబ్ సైట్లలో విద్యార్థులకు తెలియటానికి ఉంచారు. ఈ విద్యార్థులు, 15 ఐ.ఐ.టీలు, రెండు ఐ.ఐ.టీకి సంబంధించిన విద్యాసంస్థలలో వీరు ప్రవేశం పొందుతారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు 4, 5, 7, 9 స్థానాలు పొందారు. ప్రథమస్థానం (385/408 మార్కులు) అర్పిత్ అగర్వాల్ (ఢిల్లీ), రెండవ స్థానం విజయ్ కొచ్చర్ (చండీగడ్ ), మూడవ స్థానం నిషాంత్ కౌషిక్ (భిలాయ్ )
 
== మూలాలు ==