ఉర్దూ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉర్దూ సాహిత్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 72:
పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు.
 
[[గజల్]] ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా [[గజల్]] కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు.
 
పద్యసాహిత్యంలో కవితలను ఈవిధంగా వర్గీకరించవచ్చు. [[నజమ్]], [[గజల్]], [[మస్ నవి]], [[మర్సియా]], [[దోహా (కవిత్వం)|దోహా]], [[ఖసీదా]], [[హమ్ద్]], [[నాత్]], [[ఖతా]], [[రుబాయి]], [[షెహ్ర్-ఎ-ఆషూబ్]].
"https://te.wikipedia.org/wiki/ఉర్దూ_భాష" నుండి వెలికితీశారు