పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పెన్న నది పరివాహక రాజ్యాలు, కోటలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
పంక్తి 117:
 
==పెన్న నది పరివాహక రాజ్యాలు, కోటలు==
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>కి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>తో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
[[బొమ్మ:జొన్నవాడ.jpg|left|thumbnail|400px|[[జొన్నవాడ]] వద్ద పెన్నానది]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు