సిల్క్ రోడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ పట్టు దారి ను సిల్క్ రోడ్ కు తరలించారు: సరైన పేరు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా (3), తో → తో , , → , using AWB
పంక్తి 1:
{{essay-like|date=ఫిబ్రవరి 2014}}
[[File:Silk route.jpg|thumb|400px| [[చైనా]] నుండి [[వియత్నాం]], జావా, ఇండోనేసియా, [[భారతదేశం]], మధ్య ఆసియా, ఇరాన్, అరేబీయ ద్వీపకల్పం, [[ఈజిప్టు]] గుండా యూరప్ఐరోపా వరకూ ఉన్న పట్టు దారి . భూమార్గాలు ఎరుపురంగులోనూ, జలమార్గాలు నీలంరంగులోనూ చూపించబడ్డాయి]]
 
 
పట్టుదారి లేదా సిల్కు మహామార్గం ([[ఇంగ్లీషు]] - Silk Road), అనునది పూర్వకాలంలో అఫ్రికా, ఆసియా, యూరప్ఐరోపా భూభాగాలలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ ఆసియా లను మధ్యధరా సముద్రం, యూరప్ తోఐరోపాతో బాటు ఉత్తర, తూర్పు అఫ్రికాల వాణిజ్యమార్గాలను కలుపుతూ ఏర్పడిన చారిత్రాత్మక అల్లిక. కొన్ని చోట్ల ఎర్ర సముద్రం నుండి తూర్పు ఆఫ్రికా, భారతదేశం, చైనా, అగ్నేయ ఆసియాలకు సముద్రమార్గాలు కూడా పట్టుదారి లోకి చేర్చబడ్డాయి.
 
చైనా యొక్క ప్రసిద్ధ పట్టు పేర ఇది పట్టుదారిగా వ్యవహరిస్తారు. హన్ సామ్రాజ్యకాలంలో ప్రారంభమైన ఈ వాణిజ్యమార్గం, తదనంతర కాలంలో 6500 కి.మీకు పైగా విస్తరించింది. మధ్యయుగాలలో భూమార్గాల కన్నా జలమార్గాల వాడకం ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుత కాలంలో భూ, సముద్ర మార్గాలన్నిటినీ వాడుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/సిల్క్_రోడ్డు" నుండి వెలికితీశారు