రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
రైతు బంధు పథకం ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం కోసం పెట్టుబడిగా ప్రతి సీజన్ కి నగదు రూపేణా రైతులకి అందిస్తుంది.<ref name="రైతు బంధు పథకానికి నిధులు విడుదల">{{cite news|title=రైతు బంధు పథకానికి నిధులు విడుదల|url=https://www.ntnews.com/telangana-news/telangana-govt-sanctioned-funds-to-rythu-bandhu-pathakam-1-1-562893.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
==వివరాలు==
రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్ మరియు రబీ సీజన్ లకు ఎకరాకు 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు కి చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ మరియు రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 రోజు నుంచి 270 రోజుల వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.<ref name="పంట నిల్వకు రైతు బంధు పథకం..">{{cite news|title=పంట నిల్వకు రైతు బంధు పథకం..|url=https://www.ntnews.com/LatestNews-in-Telugu/telangana-state-to-introduce-rythu-bandhu-scheme-1-1-513189.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రైతుబంధు_పథకం" నుండి వెలికితీశారు