పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం తిరిగి రాయి
పంక్తి 1:
'''పేరిణి నృత్యం''' లేదా '''పేరిణి శివతాండవం''' [[ఆంధ్రప్రదేశ్]]లో ఒక ప్రాచీన [[నృత్యం]]. ఇది కేవలం [[పురుషులు|పురుషుల]]<nowiki/>కు మాత్రమే పరిమితమైన నాట్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు [[శివుడు|పరమ శివుడి]] ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు.<ref>http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html</ref>
[[ఓరుగల్లు]]ను దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న [[రామప్ప దేవాలయం]]లో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ [[శరీరం|దేహం]]<nowiki/>లోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు.
 
కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య [[నటరాజ రామకృష్ణ]] కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
 
==పేరెన్నిక గన్నపేరిణి తాండవనృత్యం==
పేరిణి నృత్య కారుడు, రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నుడుగా, అందాన్ని భావింప గలవాడుగా, రసానుభావం కలవాడుగా, తాళజ్ఞడుగా, గమకంలో నేర్పరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను ఎరిగిన వాడుగా వుండాలనీ, అటువంటి వాడే, పేరిణీ నృత్యానికి తగిన వారనీ అంటాడు జాయప సేనాని.
==తాండవ నృత్యం==
[[File:పేరిణీ శివతాండవం .png|thumb|right|200px|పేరిణి శివతాండవం]]
'''పేరిణి నృత్యం''' లేదా '''పేరిణి శివతాండవం''' [[ఆంధ్రప్రదేశ్తెలుగు]]లో వారి ఒక ప్రాచీన [[నృత్యం]]. ఇది కేవలం [[పురుషులు|పురుషుల]]<nowiki/>కు మాత్రమే పరిమితమైన నాట్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు [[శివుడు|పరమ శివుడి]] ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు.<ref>http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html</ref>
ఈ ఆధారాలు తప్ప, [[పేరిణి]]ని గురించి మరిన్ని ఆధారాలు దొరకవు. పై వర్ణనను అర్థం చేసుకో గలిగినప్పుడు, ఆ [[నృత్యం]] ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఆ ఊహతోనే సృజనాత్మకంగా రామ కృష్ణగారు, చరిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన ఈ ఉధృతతాండవ నృత్యాన్ని, వ్వయ ప్రయాసలతో తీర్చి దిద్దారు. పేరిణి తాండవ శైలికి సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడమంటారు [[ఉమా వైజయంతీమాల]]గారు. లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్తమే గాక, భావ ప్రకటనకు అనువైన భంగిమ గల నృత్యం, పేరణి ఈనృత్యం. నృత్తంతో ప్రారంభమై ...... నృత్యంతో వికశించి అంగికాభినయంతో ముగుస్తుంది.
[[ఓరుగల్లు]]ను దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న [[రామప్ప దేవాలయం]]లో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ [[శరీరం|దేహం]]<nowiki/>లోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య [[నటరాజ రామకృష్ణ]] కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
 
==తాండవ నృత్యం తీరు ==
పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే ''పేరిణి శివ తాండవం.'' ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు.
పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరణికి అతి ముఖ్యమైనది. ఓ పరమశివా? నాలో శివ శక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నాశరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు.<ref>{{cite నిజానికిwikisource|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ ఇదిమూర్తి|title=తెలుగువారి ఎంతటిజానపద ఔన్నత్యంతోకళారూపాలు|chapter=పేరెన్నికగన్న కూడుకున్నపేరిణి నృత్యమోతాండవ మనంనృత్యం|year=1992|publisher=తెలుగు అర్థం చేసుకోవచ్చు.విశ్వవిద్యాలయం}}</ref>
 
పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే ''పేరిణి శివ తాండవం.'' ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు.
==రామప్ప ప్రజ్ఞ==
సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది [[ఉమా వైజయంతీమాల]].
==రామకృష్ణ ఉవాచ==
ఇది ఒక అద్భుత ప్రక్రియ అంటారు నటరాజ రామకృష్ణ. నేను శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని గురుముఖంగా అధ్యయనం చేయడం వల్ల ఆ భంగిమల్నీ పరిశీలించి అభ్యసించ గలిగా నంటారు.
 
ఈ నృత్య భంగిమలు రామప్ప దేవాలయంలోని శిల్పంలో కనబడుతాయి. సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది [[ఉమా వైజయంతీమాల]].
ఆ మృదంగ భంగిమల్ని పరిశీలించి అభ్యసించగలిగాను. ఆ మృదంగ ధ్వనుల్ని మార్దంగికునికి నేర్పి వాయింప జేశాను. నేను పేరిణి తాండవాన్ని పునర్మించటానికి ఆ మాతృకలే నాకెంతో సహాయ పడ్డాయి. ప్రతి శబ్దానికి ఉత్పత్తి, పరా కాష్ట. అంతర్దానం అనే మూడు దశ లున్నాయి. ఆ నాదోత్పత్తి, విజృంభణ నిశ్చ'''పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం.'''
 
పద్దతల గురించి వివరంగా తెలిసి యున్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నాదృఢ విశ్వాసమంటారు రామ కృష్ణగారు.
==శైవమత విజృంభణ==
 
[[కాకతీయ సామ్రాజ్యం]]లో [[శైవము|శైవం]], [[వీరశైవ మతం|వీరశైవం]] విశృంఖలంగా విజృంభించింది. ఆరోజుల్లో పశుపతి సాంప్రదాయం, వీరశైవం ముమ్మరంగా ప్రచారంలో ఉంది. పశుపతులూ, మహేశులూ, వీర శైవులూ, మైలారదేవులూ, వీరందరూ శైవ మతాన్ని స్వీకఫ్రించిన వారే. ప్రతి రోజూ వీరు ఆరుసార్లు శివుని నృత్యరీతుల్లో ప్రార్థనలు చేసేవారు. అందువల్లనే శైవ నృత్యాలు అత్యంత ప్రచారంలోకి వచ్చాయి. శివాలయాల్లో [[పురుషుడు|పురుషు]]<nowiki/>లే నృత్యం చేసేవారు. దేవుని దర్బారని పిలువబడే కళ్యాణమండపాలలో స్త్రీలు [[కేశిక నృత్యాల]]ను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప్రదాయ సిద్ధమైన నృత్యాలు. ఇవి అనేక తాళగతులకు చెందేవిగా వుంటాయి. తాండవంలో అభినయానికి అంతగా తావు లేదు. శివస్తోత్రానికి సంబంధించిన [[శ్లోకాలు]] మాత్రమే చదువబ డతాయి. ఇవి నృత్యరీతులకు అనుగుణ్యంగా వుండి నూట ఇరవై అయిదు విన్యాసాలతో విరాజిల్లుతుంటాయట. కేశికి ప్రదర్శనంలో నృత్త నృత్య అభినవాలు వుంటాయి. ఇది నృత్యంతో ప్రారంభమై [[అభినయం]]<nowiki/>తో ముగించబడుతుంది.
 
కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, [[హనుమకొండ]] [[వెయ్యి స్థంభాల గుడి]] ముఖ మండపంలోనూ, [[పాలం పేట]] [[రామప్ప దేవాలయం]]లోనూ చూడ వచ్చును.
 
==వీర శైవం, వీర వైష్ణవం==
వీర వైష్ణవం, [[తమిళనాడు]]లో ప్రారంభమై ఆంధ్ర దేశంలో ప్రవేశిస్తే వీర శైవం, కర్ణాటకలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశించింది. రెండు మతాల మధ్యా బద్ధవైరుధ్యం చెలరేగింది. ఉభయ మతాల మధ్య సామరస్య సాధనకు ఆంధ్ర దేశంలో పలనాటి బ్రంహనాయుడూ, తిక్కన సోమయాజీ కలసి హరిహర ఉద్యమాన్ని లేవదీసినట్లూ, ఆ వుద్యమంలో వీర శైవుల్నీ, వష్ణవుల్నీ కూడా చేర్చుకుని [[మాచర్ల]]లో [[చెన్నకేశవస్వామి]] ఆలయాన్ని స్థాపించి ఆ ప్రాంగణం లోనే వీరభద్రస్వామిని కూడా ప్రతిష్ఠించాడు.
==శివ కేశవుల ఎదుట పేరిణి==
మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన [[కోటప్ప కొండ]], [[శ్రీశైలం]] మొదలైన పుణ్య క్షేత్రాలలో [[శివరాత్రి]] మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.
 
ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న [[కారంపూడి]] గ్రామంలో [[పల్నాటి యుద్ధం]]లో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయా లున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్న జతులు ప్రదర్శీప బడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేక పర్చేవి. పూర్వ వీరులు ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, [[సాంబ్రాణి]] దూపంలోధూపంలో మునిగి పోయి, [[సన్నాయి]] వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పీయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.
==అలాంటి పేరిణి నృత్యం==
పేరిణి నృత్యమంటే, అలాంటిది. పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరణికి అతి ముఖ్యమైనది.
 
ఓ పరమశివా? నాలో శివ శక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నాశరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు. నిజానికి ఇది ఎంతటి ఔన్నత్యంతో కూడుకున్న నృత్యమో మనం అర్థం చేసుకోవచ్చు.
చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, [[నటరాజ రామకృష్ణ]]గారు పరిశోధించి, పరిష్కరించి, దాని కొక సజీవ రూప కల్పన చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళ ముందుంచారు. పేరిణి చరితార్థ మైనట్లే, నటరాజ రామకృష్ణగారు కూడా చరితార్థులు.
 
==మూలాలు==
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]]
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
 
*http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html
[[వర్గం:జానపద కళారూపాలు]]
[[వర్గం:తెలంగాణ సంస్కృతి]]
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు