నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎విశేషాలు: అనవసర లింకు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 74:
 
==విశేషాలు==
*నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]] మరియు [[పేరిణీ]] నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ [[శివతాండవము]] ఏనాడో మరుగున పడిపోయేవి.<ref>{{cite wikisource|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం|year=1992|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref> ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని ''[[తారామతి]] మందిరము'' మరియు ''[[ప్రేమావతి]] మందిరము'' లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
*అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు. [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], శ్రీమతి [[నాయుడుపేట రాజమ్మ]], [[పెండ్యాల సత్యమాంబ]] ల వద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించాడు.
 
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు